Begin typing your search above and press return to search.
ఎంత పద్దతిగా చెప్పారో..
By: Tupaki Desk | 1 Oct 2017 1:30 PM GMTప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్ లో పెరిగిపోయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. సెలబ్రెటీలు అయితే ఇక ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా సినీతారలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారానే వారి స్టార్ ఇమేజ్ ను పెంచుకుంటున్నారు. వారి సినిమాలా గురించి విషయాన్ని తెలియజేస్తూ.. అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో ఏ పండగ వచ్చినా హీరోయిన్స్ సంప్రదాయ పద్ధతుల్లో కనిపించి ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. నిన్న దసరా పండుగ సందర్భంగా సినీతారలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఫేస్ బుక్ - ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అని తేడా లేకుండా ప్రతి సోషల్ బాక్స్ లో అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇక మన టాలీవుడ్ భామలు కొత్తగా దర్శనం ఇచ్చారు. స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ - కాజల్ అగర్వాల్ మరియు అనసూయ భరద్వాజ్ సంప్రదాయ పట్టు చీరలో కనిపించి అభిమానులకి విషెస్ ని తెలిపారు.
అదే తరహాలో బబ్లీ గర్ల్ రాశి ఖన్నా కూడా తన స్టైల్ లో కనిపించింది. లవ్లీ హీరోయిన్ శాన్వి కూడా చాలా రోజుల తర్వాత దసరా శుభాకాంక్షలు తెలుపుతూ కనిపించింది. మొత్తానికి సినిమాల్లో గ్లామర్ గా కనిపించే ఈ భామలు సంప్రదాయ పద్ధతులను గౌరవించి.. పట్టు చిరల్లో కనిపించారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటున్నాయి.