Begin typing your search above and press return to search.
బ్రేక్ ఇచ్చిన హీరోకి చుక్కలు చూపిస్తోంది
By: Tupaki Desk | 19 Dec 2016 3:30 PM GMTఆమె దక్షిణాదిలో ఓ స్టార్ హీరోయిన్. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ గా ఆమెకు బోలెండత క్రేజ్ ఉండడంతో పాటు.. పలు విభాగాల్లో ట్యాలెంట్ ఉన్న బ్యూటీ ఆమె. ప్రస్తుతం ఈమె ప్రవర్తన కారణంగా ప్రస్తుతం ఆమెతో వర్క్ చేస్తున్న స్టార్ హీరో.. డైరెక్టర్ కు చుక్కలు చూపిస్తోందని చెప్పుకుంటున్నారు.
ప్రతీ రోజు లేట్ నైట్ పార్టీలకు అటెండ్ అయ్యి.. ఉదయాన్నే సెట్స్ కు బాగా ఆలస్యంగా వస్తోందట. ఆమె కారణంగా షూటింగ్ లేట్ అయిపోయి.. ప్రొడక్షన్ ఖర్చులు కూడా పెరిగిపోతుండడంతో.. నిర్మాతలు లబోదిబోమనాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఈమె తాను ఎప్పుడూ వర్క్ చేయని హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేస్తోందని టాలీవుడ్ టాక్. లేట్ నైట్ వరకు అతనితో పార్టీలు చేసుకుంటూ ఉదయాన్న షూట్ కి విపరీతంగా లేట్ చేస్తోందట. నిర్మాతలు ఈ విషయంలో ఆమెను హెచ్చరించినా.. తన ప్రవర్తన మాత్రం మార్చుకోలేదట ఆ భామ.
ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ కావడంతో.. ఆమెను మార్చేసి వేరే హీరోయిన్ ని పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఆమెతోనే కంప్లీట్ చేయడం తప్ప వేరే అవకాశం లేదు. నిజానికి ఆమెకు 'ఐరన్ లెగ్' అనే స్టాంప్ ఉన్న సమయంలో ఈ స్టార్ హీరోనే ఆమెకు ఛాన్స్ ఇచ్చి.. స్టార్ హీరోయిన్ ని చేశాడు. అయినా సరే అదే స్టార్ సినిమాకి వర్క్ చేస్తూ.. యాటిట్యూడ్ చూపిస్తుండడంతో.. ఆ హీరోకి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇప్పటికే తన ప్రవర్తన కారణంగా ఆమెకు అవకాశాలు అడుగంటిపోగా.. కొత్త ఛాన్సులు ఇచ్చేందుకు నిర్మాతలు ధైర్యం చేయడం లేదట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/