Begin typing your search above and press return to search.
టికెట్ కౌంటర్: కబాలి కి రాసిచ్చాశారుగా
By: Tupaki Desk | 25 July 2016 6:57 AM GMTఈ వారంలో రజినీకాంత్ మూవీ కబాలి రిలీజ్ కావడంతో.. వేరే ఏ తెలుగు సినిమాని రిలీజ్ చేసే ధైర్యం చేయలేదు. దీంతో వీకెండ్ మొత్తం సోలోగా కుమ్మేశాడు కబాలి. భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని దడదడలాడించాడు.
1. కబాలి: రజినీకాంత్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. నెరేషన్ బాగా స్లోగా ఉందని.. ఆత్మకథ టైపులో భారంగా ఉందనే టాక్ వచ్చింది. అయితే.. అప్పటికే వీకెండ్స్ వరకూ ఫుల్స్ పడిపోవడం కబాలికి బాగా కలిసొచ్చింది. వీకెండ్ వరకే 16 కోట్లు రాబట్టాడు కబాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఇది చాలా అంటే చాలా ఎక్కువ.
2. సెల్ఫీ రాజా: కబాలి మినహాయిస్తే వేరే కొత్త సినిమా ఏదీ లేకపోవడం అల్లరి నరేష్ కి బాగానే కలిసొచ్చింది. దీనికి తోడు కబాలిపై వచ్చిన బ్యాడ్ టాక్ కూడా.. వసూళ్లలో సెల్ఫీరాజాను సెకండ్ ప్లేస్ లో నిలిపింది.
3. బిచ్చగాడు: పదో వారంలోకి వచ్చిన బిచ్చగాడు ఇంకా టాప్ 5లోనే కంటిన్యూ అవుతున్నాడు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఆదరణ దక్కుతోందో చెప్పేందుకు ఈ టాప్ 5 లిస్ట్ లో ప్లేస్ ఒక్కటే చాలు.
4. జెంటిల్మన్: నేచురల్ స్టార్ నాని మూవీ జెంటిల్మన్ కి.. మల్టీప్లెక్సుల్లో ఇంకా మంచి ఆదరణ లభిస్తోంది. వీకెండ్స్ లో అయితే హౌజ్ ఫుల్స్ పడుతున్నాయంటే.. ఈ థ్రిల్లర్ కి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో అర్ధమవుతుంది.
5. సుల్తాన్: మొదటి వారం తర్వాత సుల్తాన్ వసూళ్లు బాగా పడిపోయినా.. వేరే సినిమా ఏదీ లేకపోవడం కలిసొచ్చే అంశం. ఇక్కడ సినిమాలేవీ బాగోలేకపోవడం.. బాలీవుడ్ సినిమాలేవీ రాకపోవడంతో.. సుల్తాన్ ఇంకా రాబడుతూనే ఉన్నాడు.