Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: మెగా హీరోల మధ్య కోల్డ్ వార్?
By: Tupaki Desk | 25 April 2021 2:30 PM GMTమెగా హీరోల నడుమ కోల్డ్ వార్ నడుస్తోందా? అది బయటపడకుండానే హిడెన్ గా కంటిన్యూ అవుతోందా? అంటే పోటీ ప్రపంచంలో తప్పదు కదా! అనేస్తున్నారు కొందరైతే. ఓ వైపు బంధుత్వం స్నేహ సంబంధాలు ఎంత గొప్పగా ఉన్నా కానీ.. పోటీ ప్రపంచంలో కన్ స్ట్రక్టివ్ ఎదుగుదల కోసం ఒకరితో ఒకరు పోటీపడడం సహజమే కదా! అన్న విశ్లేషణ కూడా సాగుతోంది.
ఇంతకీ మెగా యువహీరోల నడుమ వార్ నడిస్తే ఎవరెవరి మధ్య ఎలాంటి పోటీ ఉండనుంది? అన్నదానిపైనా విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇన్ సైడ్ కాంపౌండ్ నుంచి వస్తున్న వార్తల్ని బట్టి చూస్తే.. ఆ లిస్ట్ ఇలా ఉంది. పవన్ - బన్నీ... చరణ్ - బన్నీ.. వరుణ్ - సాయితేజ్.. సాయితేజ్ - శిరీష్... వైష్ణవ్ - కళ్యాణ్ దేవ్.! అంటూ పోటీదారుల్ని నిర్ణయిస్తున్నారు.
ఏదైనా అకేషన్ వస్తే ఒక చోట్ చేరి ఎంజాయ్ చేసే ఈ హీరోలు లోపల మాత్రం ఒకరితో ఒకరు పోటీపడేందుకు ఆసక్తిని కనబరుస్తారట. అయితే ఇవన్నీ రూమర్స్ మాత్రమేనా.. లేక హిడెన్ గా పోటీ ఉందా? అన్నది వారిలో ఎవరైనా చెబితే కానీ కన్ఫామ్ చేయలేం. ఇవన్నీ ఫ్యాన్స్ మధ్యలో సాగే ఊహాగానాలు మాత్రమే. అయితే వీరంతా మెగా వృక్షం నీడలో పెరిగిన బిడ్డలు. అందువల్ల ఒకరంటే ఒకరికి అసూయ ద్వేషాలు ఉండడం అరుదు. వృత్తిపరంగా పోటీ అనేది ఎప్పుడూ ఎదిగేందుకు ఆలంబనగా ఉంటుంది. అదేమీ తప్పు కాదు.
ఒకరు బ్లాక్ బస్టర్ కొడితే ఇంకొకరు ఇండస్ట్రీ హిట్టు కొట్టి నిరూపించాలి. ఇతర హీరోలతో పోలిస్తే తనకే గొప్ప ఫాలోయింగ్ ఉందని ప్రూవ్ చేయాలి. వేరే హీరోలతో పోలిస్తే తమ కుటుంబ హీరోల ఆధిపత్యాన్ని చాటుకోవాల్సి ఉంటుంది. ఇక నేటితరం మెగా హీరోలంతా భాషల సరిహద్దులు దాటి అన్నిచోట్లా నిరూపించుకోగలగాలి. బహుశా మెగా కాంపౌండ్ లో అలాంటి పోటీ ఎప్పటి నుంచో ఉంది.
ఇకపోతే పవర్ స్టార్ తో వేరొక స్టార్ పోటీ అన్నది రిసీవింగ్ కష్టం. ఆయన యూనిక్. బన్ని వర్సెస్ చరణ్ సమ ఉజ్జీలుగా ఫైట్ చేస్తున్నారు. ఆ ఇద్దరూ ఒకేసారి పాన్ ఇండియా ప్రయత్నాలు చేయడం చూస్తుంటేనే ఇదంతా అర్థమవుతోంది కదా! బన్ని వరుసగా పాన్ ఇండియా సినిమాలకు ప్లాన్ చేస్తుంటే చరణ్ కూడా ఆర్.ఆర్.ఆర్ తో పాటు శంకర్ తో పాన్ ఇండియా ప్రయత్నాల్లోనే ఉన్నారు. ఇది ఆరోగ్యకరమైన పోటీ అనే చెప్పాలి. పోటీ ప్రపంచంలో పోటీ తత్వంతో ఎదిగేందుకు పోటీదారు ఎక్కడైనా ఎవరికైనా కచ్ఛితంగా అవసరం.