Begin typing your search above and press return to search.
ఫస్ట్ డే: ఎంతోమంది టచ్ చేయలేదు
By: Tupaki Desk | 3 Feb 2018 9:15 AM GMTరవితేజ టచ్ చేసి చూడు అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. రాజా ది గ్రేట్ మూవీతో మాంచి ఓపెనింగ్స్ తో పాటు హిట్ కూడా సాధించడంతో.. టచ్ చేసి చూడు మూవీ ముందు నుంచి ఆసక్తి కలిగించింది. పైగా రవితేజకు బాగా అచ్చొచ్చిన పోలీస్ పాత్ర కావడంతో.. టచ్ చేసి చూడు మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
కానీ ఈ సినిమా తొలి రోజు ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయింది. మొదటి షో పడినప్పటి నుంచే టాక్ తేడాగా ఉండడం.. కలెక్షన్స్ పై గట్టి ప్రభావాన్నే చూపింది. రాజా ది గ్రేట్ తో తొలిరోజున 5 కోట్లకు పైగా షేర్ సాధించిన రవితేజ.. ఈ సారి 4 కోట్ల మార్క్ దగ్గరే ఆగిపోయాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజున టచ్ చేసి చూడు రూ. 4.09 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించగలిగింది.
తెలుగు రాష్ట్రాల్లో టచ్ చేసి చూడు షేర్ వసూళ్లు
నైజాం 1.59 కోట్లు
సీడెడ్ 0.49 కోట్లు
ఉత్తరాంధ్ర 0.44 కోట్లు
గుంటూరు 0.47 కోట్లు
ఈస్ట్ గోదావరి 0.38 కోట్లు
వెస్ట్ గోదావరి 0.30 కోట్లు
కృష్ణా 0.23 కోట్లు
నెల్లూరు 0.19 కోట్లు
ఏపీ అండ్ తెలంగాణ 4.09 కోట్లు
తొలి రోజున టచ్ చేసి చూడు పూర్తి స్థాయిలో అభిమానులను కూడా టచ్ చేయలేకపోయిందని ఈ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది.
Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!