Begin typing your search above and press return to search.
సీకేకి పోటీగా కొత్త ఇన్నర్ బ్రాండ్ ని దించేసిన శర్మా గాళ్
By: Tupaki Desk | 17 July 2021 8:30 AM GMTసోషల్ మీడియాల్లో శర్మా సిస్టర్స్ దుమారం గురించి పరిచయం అవసరం లేదు. పాపులర్ శర్మ సోదరీమణులు నేహా - ఐషా కూల్ బ్రీజీ స్టైలిష్ వ్యక్తిత్వానికి యువతరం సలామ్ కొట్టాల్సిందే.
నేహా శర్మ- ఐషా శర్మ తమ సున్నితమైన స్విమ్సూట్ పోస్ట్ తో ఇటీవల ఇంటర్నెట్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తరచుగా సోషల్ మీడియాలో హాటెస్ట్ ఫోటోషూట్లతో హీట్ పెంచుతున్నారు. ఇటీవల వీరిద్దరూ బ్లాక్ కలర్ ఈత దుస్తులను ధరించి ఫోజులిస్తూ కనిపించారు. ఇంతలోనే సిస్టర్స్ టోన్డ్ లెగ్స్ సౌందర్యాన్ని ఎలివేట్ చేసే ఫోటోషూట్ తోనూ మైమరిపించారు. ఇద్దరు అందగత్తెలు తమ ఆకర్షణీయమైన శరీర సౌష్టవాన్ని స్వేచ్ఛగా ఆరబెట్టడంపై అభిమానులు ఇంకా షాక్ లో ఉన్నారు. శర్మ సిస్టర్స్ అంటే క్రష్ అని కొందరు అభిమానం చూపించారు.
ఈసారి కూడా ఫ్యాషనిష్టా సోదరీమణుల్లో ఐషా శర్మ తనదైన ఆకర్షణీయమైన ఫోటోషూట్ తో హాట్ టాపిక్ గా మారారు. ఐషా ప్రఖ్యాత ఏఎల్ ఓ లోదుస్తుల బ్రాండ్ కి ప్రమోషన్ చేస్తున్నారు. టాప్ టు బాటమ్ ఏఎల్ వో బ్రాండ్ లోదుస్తులను ధరించిన ఐషా ఒక్కసారిగా ఇన్ స్టాలో అగ్గి రాజేసింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇక ఐషాతో కలిసి నేహాశర్మ అమెజాన్ కమర్షియల్ వెబ్ సైట్ కి ప్రమోటర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శర్మా సిస్టర్స్ సోషల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంటూ కోట్లలో ఆర్జిస్తున్నారన్నది ఓ సర్వే.
నేహాశర్మ హేరా ఫేరి 3 - జోగిరా సారా రా రా చిత్రాల్లో నటిస్తుండగా.. బెల్ బాటమ్- తూఫాన్ - గంగూబాయి కతియావాడి చిత్రాల్లో ఐషా శర్మ కనిపిస్తోంది. ఐషా శర్మ అక్కను మించి క్రేజీ నాయికగా వెలిగిపోతోంది.