Begin typing your search above and press return to search.
ఫ్రెండ్స్ తో త్రిష్ బికినీ హ్యాంగవుట్!!
By: Tupaki Desk | 1 Jan 2017 11:25 AM GMTఇప్పుడు త్రిష్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. అన్నీ కూడా 2017లోనే రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఈ కొత్త సంవత్సరానికి చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పాలని మన డస్కీ బ్యూటి డిసైడైంది. తన 30+ స్నేహితులందరినీ పిలిచి భారీగా పార్టీ చేసుకుంది.
ముఖ్యంగా పూల్ సైడ్ కూర్చుని.. చక్కగా బికినీలోకి జారబడి.. అమ్మడు తన స్నేహితులతో ఎంజాయ్ చేయ సాగింది. ముఖ్యంగా అమ్మడు తన ఫ్యాషన్ డిజైనర్ స్నేహితుడు సిడ్నీ స్లేడన్ తో కలసి రచ్చ చేసింది. పూల్ సైడ్ కాసేపు స్పెండ్ చేసి.. ఆ తరువాత నీటిలోకి దిగిన త్రిష.. బాగానే రిలాక్సయిందని మనకు ఆ ఫోటోలు చూస్తే అర్ధమవుతుంది.
ఈ బికినీ హ్యాంగవుట్ తో న్యూ ఇయర్ కు వెల్కమ్ చెప్పిన త్రిష.. ఇక త్వరలోనే తన కొత్త సినిమాల తాలూకు టీజర్లు.. పోస్టర్లతో విరుచుకుపడుతుందట. మరి ప్రస్తుతానికి ఈ ఫోటోల్లోని గ్లామర్ ను బాగా ఆస్వాదించి.. అమ్మడు త్వరలో ఇచ్చే ట్రీట్ కోసం వెయిట్ చెయ్యండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/