Begin typing your search above and press return to search.
వివాదాల ప్రపంచం.. త్రిషకే తెలుసు
By: Tupaki Desk | 25 May 2015 1:30 PM GMTక్యూట్ త్రిష.. పెట్రోమాక్స్ లైట్లా వెలిగిపోతోంది. మునుపెన్నడూ లేనంత ఆనందంగా ఉంది. నిశ్చితార్థం జరిగినప్పుడు ఎంత ఆనందంగా ఉందో అంతకుమించి సంతోషంగా ఉందిప్పుడు. ఆ ఆనందం ఎంతో త్రిషను పలకరించినవారెవరైనా వెంటనే చెప్పేస్తున్నారు. అయితే ఈ అమ్మడు ట్విట్టర్లో చాలా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. మాజీ ప్రియుడు రానాతో ట్విట్టర్లో నిత్యం టచ్లో ఉంటుంది. అంతేనా నిన్న ఓ ఇన్సిడెంట్ కూడా జరిగింది.
రానా, త్రిషల కామన్ ఫ్రెండ్ ఆర్య నేరుగా రానా సాయంతో ట్విట్టర్ ద్వారా త్రిషకు లైక్ కొట్టాడు. అంతే వెంటనే త్రిష ఓకే చేస్తూ.. వెల్కమ్ టు ది కాంట్రవర్సియల్ ట్విట్టర్ వరల్డ్ మై ఫ్రెండ్' అంటూ ఆర్యను ఇన్వయిట్ చేసింది. అయితే వివాదాల ప్రపంచం అని త్రిష ఎందుకు ప్రాస్థవించినట్టు? తన ఎఫైర్లను ప్రచారం చేసే వాళ్లను తిట్టేస్తూ వివాదం రాజేస్తానని చెబుతోందా? లేక పాత ఎఫైర్లను తవ్వి తీసేవాళ్లపై కక్ష సాధిస్తానని చెబుతోందా? తన పెళ్లి వార్తల్ని అనవసరంగా ప్రచారం చేస్తున్నారంటూ.. చెడుగుడు ఆడేయాలనుకుంటుందా? ఏం చేస్తుందంటారు? ఏ వివాదమైన త్రిష లేకుండా ఉన్న ప్రపంచం ఏముంటుందిలే.