Begin typing your search above and press return to search.
పాత పక్షుల మధ్య ప్రేమ చిగురించిందా?
By: Tupaki Desk | 31 Jan 2016 7:49 AM GMTదగ్గుబాటి రాణా - చెన్నై బ్యూటీ త్రిషల మధ్య చాలాకాలం ప్రేమకథ నడించిందనే టాక్ ఉంది. ఇద్దరూ కలిసి టూర్లు కూడా వెళ్లారు గతంలో. వీళ్ల క్లోజ్ నెస్ చూసి ఈ కథ పెళ్లివరకూ చేరుకుంటుందనే భావించారు అంతా. దాదాపు మూడేళ్లపాటు అనుబంధం కొనసాగించాక.. ఎందుకో తెలీదు కానీ రాణా, త్రిషలు విడిపోయారు. ఇలా విడిపోయి కూడా మూడేళ్లు గడిచిపోయింది.
త్రిషతో బ్రేకప్ అయ్యాక రాణా ఫుల్ ప్లెడ్జెడ్ గా కెరీర్ పై ఫోకస్ చేశాడు. ఈ టైంలో వచ్చిన బాహుబలి మూవీ.. రాణా కెరీర్ ను టాప్ గేర్ కి తీసుకెళ్లిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ త్రిష రాణాలు దగ్గరవుతున్నారంటూ కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండడమే. దీనిపై త్రిషను నేరుగా అడిగితే.. ఆమెకూడా రాణాను కలుస్తున్న మాట వాస్తవమే అని యాక్సెప్ట్ చేసింది. కానీ ఇది లవ్ స్టోరీ మాత్రం కాదని చెప్పడం విశేషం.
'అందరితో ఉన్నట్లే రాణాతో కూడా ఉంటున్నా. మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ తప్ప వేరే రిలేషన్ లేదు. ఈ రిలేషన్ ని ప్రేమ అనుకోవడం అంతా మీడియా వల్లే జరుగుతోంది. అసలిలాంటి క్వశ్చన్లు మీనింగ్ లెస్' అంటూ తేల్చేసింది త్రిష. ఇంతకీ నీ పెళ్లెప్పుడమ్మా అంటే.. 40 ఏళ్లు వ్చచినా ప్రియాంక చోప్రా ఇరగదీయడం లేదా.. నా పెళ్లికి కంగారేంటి అంటూ.. ఎస్కేప్ అయిపోయింది త్రిష కన్నన్.