Begin typing your search above and press return to search.
స్లీవ్‌లెస్ వేస్తే చాలు.. అది హిట్టే
By: Tupaki Desk | 11 April 2015 1:30 PM GMTడీప్‌నెక్ ఉన్న స్లీవ్‌లెస్ బ్లౌజ్.. బ్యాక్ కూడా చాలా లోయర్ కట్ ఉంటుంది.. ఇలాంటి వస్త్రదారణ ఎక్కువగా బెంగాళీ స్త్రీలలో చూస్తుంటాం. అయితే ఇదే స్లీవ్‌ఎలస్ బ్లౌజ్‌తో హీరోయిన్ త్రిష తమిళ ప్రేక్షకులను ఓ రెండు మూడుసార్లు ఉర్రూతలూగించింది. గతలంలో ఏమాయచేశావే తమిళ వెర్షన్‌లో, మొన్న అజిత్ సరస చేసిన ఎంతవాడుగానీ సినిమాలో త్రిష ఈ స్లీవ్‌లెస్ బ్లౌజుల్లో, చీరల్లో రచ్చ చేసింది. తమిళనాట ఆ లుక్ సూపర్‌హిట్. సినిమాలు ఎలా ఆడినా కూడా, త్రిషకు వందకు రెండొందలు మార్కులు పడిపోయాయ్.
ఇప్పుడిక మ్యాటర్‌కు వస్తే.. మన ''లయన్''లో కూడా త్రిష సేమ్ లుక్ మెయిన్‌టటైన్ చేస్తోంది. టచ్‌లో ఉండండే.. అంటూ మెలికలు తిరిగిపోతూ బాలయ్యతో చెప్పే డైలాగ్స్‌లో త్రిషను చూస్తుంటే, అబ్బబ్బా ఆ కిక్కేవేరు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. నిజానికి గతంలో త్రిష ''దమ్ము'' సినిమాలో జూనియర్ సరసన కాస్త ఆంటీలా కనిపించి డిజప్పాయింట్ చేసింది. అయితే ఇప్పుడు బాలయ్య సరసన మాత్రం ఈ స్లీవ్‌లెస్ లుక్‌తో చాలా హాట్‌గా అనిపిస్తోంది. అమ్మడు సినిమా మొత్తం ఇలాగే హల్‌చల్ చేయనుందని ఓ టాక్. చూస్తుంటే బాలయ్య ''లయన్'' బీభత్సమైన హిట్టు కొట్టడానికి త్రిష కూడా ఒక ప్లస్ పాయింట్ అయ్యేలా ఉందే.