Begin typing your search above and press return to search.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2.. ట్రోల్స్ మామూలుగా లేవుగా
By: Tupaki Desk | 13 April 2019 8:13 AM GMTకరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో పునీత్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' ట్రైలర్ శుక్రవారం నాడు రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజ్ సమయంలో టైగర్ ష్రాఫ్.. అనన్య పాండే.. తారా సుతారియలకు విడివిడిగా పోస్టర్ లు రిలీజ్ చేశారు నిర్మాతలు. యాజ్ యూజువల్ గా ప్యారిస్ ఫ్యాషన్ షోస్ లో వేసుకునే బట్టల్లాంటివి వేసుకున్నారు వారు. దీంతో హీరో హీరోయిన్ల డ్రెస్సులపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
జిగేల్ మనిపించే కలర్లు.. సగం చిరిగిన బట్టలు.. గాడీగా అనిపించే నిక్కర్లు ఒకేటేమిటి.. అన్నిటిపైనా జోకులు పేలుతున్నాయి. దీనికి తోడుగా కొందరు కరణ్ జోహార్ నెపోటిజం పై కూడా గట్టిగా తగులుకున్నారు. నెటిజనులు సంధించిన వ్యంగబాణాలపై ఒకసారి లుక్కేయండి..
* కరణ్ జోహార్ కాలేజికి స్వాగతం. ఇక్కడ ఒక్క చదువు తప్ప అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ అన్నీ బ్రాండ్సే.. టామీ హిల్ ఫిగర్.. వెర్సాచె.. లూయి విటన్.. రోలెక్స్.. ఫెరారీ లాటి వాటికి తప్ప వేరే అత్తెసరు బ్రాండ్స్ కు స్థానం లేదు.
* అసలు అమ్మాయిలు కనుక ఇలాంటి డ్రెస్సులు వేసుకొని కాలేజిలకు వస్తే అబ్బాయిల అటెండెన్స్ 100% ఉంటుంది!
* కరణ్ భాయ్.. ఇలాంటి బట్టల్లేని స్టూడెంట్స్ ఏ కాలేజిలో ఉంటారో చెప్పు. నేనెళ్ళి అక్కడ క్యాంటీన్ పెట్టుకుంటా!
* ఇదేదో ఛీర్ లీడర్స్ బ్యాచ్ లాగా ఉందే!
*ఈ సినిమాలో ఇంకా స్టార్ కిడ్స్ ఎంతమంది ఉన్నారు కరణ్? (ఈ సినిమాలో హీరో హీరోయిన్లు అంతా నెపోటిజం బ్యాచే)
*ఇది స్టూడెంట్ ఒఅఫ్ ది ఇయర్ 2 కాదు నెపోటిజం ఆఫ్ ది ఇయర్ 2!
*టైటిల్ SOTY 2 కాదు.. KJCNS(కరణ్ జోహార్ కాలేజ్ ఆఫ్ నెపోటిజం స్టడీస్!)