Begin typing your search above and press return to search.
నీ కంటే బిచ్చగాళ్లు నయం.. హీరోయిన్ పై ట్రోల్స్
By: Tupaki Desk | 4 Sep 2021 4:31 AM GMTఈమద్య కాలంలో స్టార్ హీరోయిన్స్ నుండి చిన్న హీరోయిన్స్ బుల్లి తెర సెలబ్రెటీలు సోషల్ మీడియా సెలబ్రెటీలు వస్తున్న డ్రస్ లు జనాలు నోరు వెళ్లబెట్టేలా ఉంటున్నాయి. డబ్బులు ఎక్కువ అయినా కొద్ది బట్టలు చిన్నగా అవుతున్నాయి.. చిరుగులు ఎక్కువగా ఉంటున్నాయి. కింద వేసుకునే పాయింట్ పైన వేసుకునే షర్ట్ అన్ని కూడా చిరిగి పోయే ఉంటున్నాయి. చిరుగులు ఉన్న డ్రస్ లను వేసుకుంటున్న హీరోయిన్స్ ఎంత చిరిగితే అంత ఫ్యాషన్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నారేమో కాని మరీ దారుణంగా చిరిగిన డ్రస్ లను వారు వేసుకుంటున్నారు.
తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తాజాగా ఒక కార్యక్రమంలో హాజరు అయిన సందర్బంగా వేసుకున్న డ్రస్ వివాదాస్పదం అయ్యింది. ఆమె మరీ ఇంత నీచంగా దారుణంగా డ్రస్ అయ్యింది ఏంటీ అంటూ విమర్శలు వస్తున్నాయి. ఆమె వేసుకున్న పాయింట్ మరీ చిరుగులు ఎక్కువ అయ్యింది. ఇంతగా చిరిగిన డ్రస్ ను కనీసం బిచ్చగాళ్లు కూడా వేసుకోరేమో అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బిచ్చగాళ్లు అయినా కాస్త చిరిగితే దాన్ని కవర్ చేస్తారేమో కాని ఈమె మాత్రం మరీ ఇంతగా చిరిగిన పాయింట్ వేయడం ఏంటో అంటూ నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరున్న ఈ అమ్మడు చాలా పొట్టి బట్టలు వేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. వాటిలో కంటే ఇందులో పెద్దగా ఎక్స్ పోజ్ చేస్తున్నది ఏమీ లేదు. కాని ఈమె ఈ డ్రస్ లో మరీ దారుణంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఆమె ఓ స్టార్ సెలబ్రెటీ కనుక మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ఆమె అలా చేయడం కామన్ విషయం. అవకాశాల కోసం అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తారు. ఆమె వృత్తి ధర్మం అనుసారంగా వ్యవహరిస్తుంది. అందులో ఆమెను తప్పుపట్టడానికి ఏమీ లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.