Begin typing your search above and press return to search.
సుబ్బిరామిరెడ్డి అవార్డులు ఎవరికొచ్చాయ్?
By: Tupaki Desk | 6 April 2017 12:12 PM GMTఏటా సినిమా అవార్డులివ్వడం కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డికి అలవాటు. ఈ అవార్డుల వేడుకను కూడా ఆయన అంగరంగ వైభవంగా చేస్తారు. 2015.. 2016 సంవత్సరాలకు ఆయన తాజాగా అవార్డులు ప్రకటించారు. ఆ అవార్డుల వివరాలివి...
2015 అవార్డులు
ఉత్తమ నటుడు- వెంకటేష్ (గోపాల గోపాల)
ఉత్తమ హీరో- అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి)
బెస్ట్ ఔట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్- అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ నటి- శ్రేయ (గోపాల గోపాల)
ఉత్తమ హీరోయిన్- రకుల్ ప్రీత్ సింగ్ (బ్రూస్ లీ-పండగ చేస్కో)
ఉత్తమ నూతన కథానాయకుడు- ఆకాశ్ పూరి (ఆంధ్రా పోరి)
ఉత్తమ నూతన కథానాయిక- ప్రగ్యా జైశ్వాల్ (కంచె)
ఉత్తమ చిత్రం- కంచె
ఉత్తమ విలన్- ముకేష్ రుషి (శ్రీమంతుడు)
ఉత్తమ క్యారెక్టర్ నటి- నదియా (బ్రూస్ లీ)
ఉత్తమ కమెడియన్- ఆలీ (సన్నాఫ్ సత్యమూర్తి)
ఉత్తమ సంగీత దర్శకుడు- దేవిశ్రీ ప్రసాద్ (సన్నాఫ్ సత్యమూర్తి)
ఉత్తమ గాయకుడు- దేవిశ్రీ ప్రసాద్ (సూపర్ మచ్చి-సన్నాఫ్ సత్యమూర్తి)
ఉత్తమ గాయని- యామిని (మమతల తల్లి-బాహుబలి)
బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫిల్మ్- పెళ్లిచూపులు
బెస్ట్ అప్ కమంగ్ యాక్టర్- దీపక్ రాజ్ (ముణుగురులు)
ఉత్తమ బాల నటుడు- మాస్టర్ ఎన్టీఆర్ (దానవీర శూర కర్ణ)
ఉత్తమ బాలల చిత్రం- దాన వీర శూర కర్ణ
స్పెషల్ అప్రిసియేషన్ డైరెక్టర్ అవార్డ్- బాబ్జీ (రఘుపతి వెంకయ్య)
స్పెషల్ జ్యూరీ సింగర్ అవార్డ్- సమీర (తెలుసా మనసా-సరైనోడు)
తమిళ ఉత్తమ నటుడు- మాధవన్
తమిళ ఉత్తమ నటి- హన్సిక
కన్నడ ఉత్తమ నటుడు- నిఖిల్ గౌడ
కన్నడ ఉత్తమ నటి- ప్రియమణి
బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ (హిందీ)- సోనాల్ చౌహాన్- ఊర్వశి రౌతెలా
2016 అవార్డులు
ఉత్తమ నటుడు- నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా)
ఉత్తమ హీరో- బాలకృష్ణ (డిక్టేటర్)
స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్- రామ్ చరణ్ (ధృవ)
స్సెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ పాపులర్ ఛాయిస్- నాని (జెంటిల్ మన్)
ఉత్తమ నటి- రకుల్ ప్రీత్ (నాన్నకు ప్రేమతో.. ధృవ)
ఉత్తమ హీరోయిన్- కేథరిన్ థ్రెసా (సరైనోడు)
ఉత్తమ నూతన కథానాయిక- నివేదా థామస్ (జెంటిల్ మన్)
ఉత్తమ దర్శకుడు- సురేందర్ రెడ్డి (ధృవ)
ఉత్తమ చిత్రం- ఊపిరి
ఉత్తమ కమెడియన్- బ్రహ్మానందం (బాబు బంగారం)
ఉత్తమ సంగీత దర్శకుడు- తమన్ (సరైనోడు.. శ్రీరస్తు శుభమస్తు)
ఉత్తమ గాయకుడు- శ్రీ కృష్ణ (జెంటిల్ మన్)
ఉత్తమ గాయని- ప్రణవి (జెంటిల్ మన్)
2015-16 సంవత్సరాలకు జ్యూరీ అవార్డులు
నేషనల్ స్టార్ అవార్డు- ప్రభాస్ (బాహుబలి)
ఉత్తమ జ్యూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ పెర్ఫామెన్స్-రానా (బాహుబలి)
మాస్ ఎంటర్టైనర్- పటాస్ (కళ్యాణ్‌రామ్)
ఉత్తమ నటి- మంచు లక్ష్మి (దొంగాట)
ఉత్తమ హీరోయిన్- హెబ్బా పటేల్ (కుమారి 21 ఎఫ్)
ఉత్తమ దర్శకుడు- క్రిష్ (కంచె)
ఉత్తమ సంగీత దర్శకుడు- మణిశర్మ (లయన్)
ఉత్తమ గాయకుడు- సింహా (శ్రీమంతుడు)
స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డ్- నాగచైతన్య (ప్రేమమ్)
స్పెషల్ జ్యూరీ ఉత్తమ దర్శకుడు- ఇంద్రగంటి మోహనకృష్ణ (జెంటిల్ మన్)
ఉత్తమ ఆల్ రౌండ్ యాక్టర్- రాజేంద్ర ప్రసాద్ (నాన్నకు ప్రేమతో)
స్పెషల్ అప్రిసియేషన్ యాక్టర్ అవార్డ్- శర్వానంద్ (ఎక్స్ ప్రెస్ రాజా)
స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డ్- నారా రోహిత్ (జ్యో అచ్యుతానంద)
బెస్ట్ ప్రామిసింగ్ హీరో- విజయ్ దేవరకొండ (పెళ్లిచూపులు)
ప్రత్యేక పురస్కారాలు
మిలీనియం స్టార్ (హీరో)- శత్రుఘ్న సిన్హా
మిలీనియం స్టార్ (హీరోయిన్)- హేమమాలిని
సెన్సేషనల్ స్టార్- జాకీ ష్రాఫ్
5 దశాబ్దాల స్టార్- కృష్ణం రాజు
4 దశాబ్దాల స్టార్- మోహన్ బాబు
లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు- బప్పీలహరి (మ్యూజిక్ డైరెక్టర్)
స్పెషల్ జ్యూరీ అవార్డు- రేవంత్ (ఇండియన్ ఐడల్ విజేత)