Begin typing your search above and press return to search.
గోల్డెన్ గ్లోబ్స్ 2023 లో RRR కి రెండు నామినేషన్లు
By: Tupaki Desk | 12 Dec 2022 4:59 PM GMTదేశ విదేశాల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మన్ననలు అందుకుంటోంది. రిలీజైన ప్రతిచోటా చక్కని వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం విదేశీ అవార్డుల్లోను దుమ్ము దులిపేస్తోంది. తాజాగా 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో RRR నామినేట్ కాగా.. `నాటు నాటు` సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. ఇంతకుముందే బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ లో RRR సంగీతదర్శకుడు MM కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఇంతలోనే ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్స్ లాంటి ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.
ఇటీవల జపాన్ సహా పలు దేశాల్లో విడుదలైన ఆర్.ఆర్.ఆర్ అన్నిచోట్లా చక్కని ఆదరణతో ప్రభావం చూపించింది. మరోవైపు విదేశీ అవార్డుల్లోను దుమ్ము దులుపుతోంది. ట్విట్టర్ లో గోల్డెన్ గ్లోబ్స్ అధికారిక హ్యాండిల్ ఇలా రాసింది. ``ఉత్తమ చిత్రం - ఆంగ్లేతర భాష-- ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్- అర్జెంటీనా- 1985- క్లోజ్- డెసిషన్ టు లీవ్ అలాగే RRR వంటి నామినీలకు అభినందనలు`` అని తెలిపింది. RRR అధికారిక ట్విట్టర్ ఖాతా ఈ పోస్ట్ ను తాజాగా రీట్వీట్ చేసింది.
మరొక ట్వీట్ లో ఆర్.ఆర్.ఆర్ రెండు పురస్కారాల కోసం నామినేషన్ల లో ఉందని గోల్డెన్ గ్లోబ్స్ వెల్లడించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్ విభాగాల్లో - కరోలినా- టేలర్ స్విఫ్ట్ (వేర్ ది క్రాడాడ్స్ సింగ్)- సియావో పాపా- గిల్లెర్మో డెల్ టోరో & రోబాన్ కాట్జ్ (గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో)- లేడీగా జి క్యాచ్ హ్యాండ్ - బ్లడ్ పాప్ (టాప్ గన్: మావెరిక్)- లిఫ్ట్ మి అప్- టెమ్స్- లుడ్విగ్ గోరాన్సన్- రిహన్న- ర్యాన్ కూగ్లర్ (బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్)... నాటు నాటు (కాల భైరవ- ఎంఎం కీరవాణి- రాహుల్ సిప్లిగంజ్ (RRR).. అంటూ జాబితాను ప్రకటించింది.
పూర్తి జాబితా పరిశీలిస్తే ఇలా ఉంది..
* ఉత్తమ సంగీత/కామెడీ సిరీస్
అబాట్ ఎలిమెంటరీ
* ఉత్తమ టెలివిజన్ నటుడు - మ్యూజికల్/కామెడీ సిరీస్
డోనాల్డ్ గ్లోవర్ - అట్లాంటా
బిల్ హాడర్ - బారీ
స్టీవ్ మార్టిన్ - ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్
మార్టిన్ షార్ట్ - ఓన్లీ మర్డర్స్ ఇన్ ది బిల్డింగ్
జెరెమీ అలెన్ వైట్ - ది బేర్
* ఉత్తమ సహాయ నటుడు - టెలివిజన్ లిమిటెడ్ సిరీస్/మోషన్ పిక్చర్:
F ముర్రే అబ్రహం - ది వైట్ లోటస్
డొమ్నాల్ గ్లీసన్ - రోగి
పాల్ వాల్టర్ హౌసర్ - బ్లాక్ బర్డ్
రిచర్డ్ జెంకిన్స్ - డామర్ - మాన్స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ
సేథ్ రోజెన్ - పామ్ & టామీ
* ఉత్తమ నటుడు - పరిమిత సిరీస్,.. ఆంథాలజీ సిరీస్ లేదా టెలివిజన్ చలన చిత్రం:
టారన్ ఎగర్టన్ - బ్లాక్ బర్డ్
కోలిన్ ఫిర్త్ - మెట్ల
ఆండ్రూ గార్ఫీల్డ్ - అండర్ ది బ్యానర్ ఆఫ్ హెవెన్
ఇవాన్ పీటర్స్ - డామర్ - మాన్స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ
సెబాస్టియన్ స్టాన్ - పామ్ & టామీ
* ఉత్తమ చిత్రం - ఆంగ్లేతర భాష
ఆల్ క్విట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
అర్జెంటీనా- 1985
క్లోజ్
డెసిషన్ టు లీవ్
RRR
* ఉత్తమ నటి - లిమిటెడ్ సిరీస్,.. ఆంథాలజీ సిరీస్ లేదా టెలివిజన్ మోషన్ పిక్చర్
జెస్సికా చస్టెయిన్ - జార్జ్ & టామీ
జూలియా గార్నర్ - ఇన్వెంటింగ్ అన్నా
లిల్లీ జేమ్స్ - పామ్ & టామీ
జూలియా రాబర్ట్స్ - గ్యాస్లిట్
అమండా సెయ్‌ఫ్రైడ్ - ది డ్రాప్అవుట్
* ఉత్తమ సహాయ నటి - టెలివిజన్ లిమిటెడ్ సిరీస్/మోషన్ పిక్చర్
జెన్నిఫర్ కూలిడ్జ్ - ది వైట్ లోటస్
క్లైర్ డేన్స్ - ఫ్లీష్ మాన్ ఇన్ ది ట్రబుల్
డైసీ ఎడ్గార్-జోన్స్ - అండర్ ది బ్యానర్ ఆఫ్ హెవెన్
నీసీ నాష్ - డామర్ - మాన్ స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ
ఆబ్రే ప్లాజా - ది వైట్ లోటస్
* ఉత్తమ సహాయ నటి - టెలివిజన్ సిరీస్
ఎలిజబెత్ డెబికి - ది క్రౌన్
హన్నా ఐన్‌బైండర్ - హక్స్
జూలియా గార్నర్ - ఓజార్క్
జానెల్లే జేమ్స్ - అబాట్ ఎలిమెంటరీ
షెరిల్ లీ రాల్ఫ్ - అబాట్ ఎలిమెంటరీ
* ఉత్తమ స్కోర్ - చలన చిత్రం
కార్టర్ బర్వెల్ - ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
అలెగ్జాండ్రే డెస్ప్లాట్ - గిల్లెర్మో డెల్ టోరో - పినోచియో
హిల్దుర్ గునాడోట్టిర్ - టాకింగ్ లేడీస్
జస్టిన్ హర్విట్జ్ - బాబిలోన్
జాన్ విలియమ్స్ - ది ఫాబెల్మాన్స్
* ఉత్తమ స్క్రీన్ ప్లే - చలన చిత్రం
టాడ్ ఫీల్డ్ - Tár
డేనియల్ క్వాన్.. డేనియల్ స్కీనెర్ట్ - ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్
మార్టిన్ మెక్‌డొనాగ్ - ది బాన్ షీస్ ఆఫ్ ఇనిషెరిన్
సారా పోలీ - ఉమెన్ టాకింగ్
స్టీవెన్ స్పీల్బర్గ్,.. టోనీ కుష్నర్ - ది ఫాబెల్మాన్స్
* ఉత్తమ సహాయ నటుడు - టెలివిజన్ సిరీస్
జాన్ లిత్గో - ది ఓల్డ్ మాన్
జోనాథన్ ప్రైస్ - ది క్రౌన్
జాన్ టర్టుర్రో - తెగతెంపులు
టైలర్ జేమ్స్ విలియమ్స్ - అబాట్ ఎలిమెంటరీ
హెన్రీ వింక్లర్ - బారీ
* బెస్ట్ లిమిటెడ్ సిరీస్, .. ఆంథాలజీ సిరీస్ లేదా టెలివిజన్ మోషన్ పిక్చర్
బ్లాక్ బర్డ్
డహ్మెర్ - మాన్స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ
డ్రాప్అవుట్
పామ్ & టామీ
ది వైట్ లోటస్
* ఉత్తమ టెలివిజన్ నటి - మ్యూజిక్/కామెడీ సిరీస్
క్వింటా బ్రన్సన్ - అబాట్ ఎలిమెంటరీ
కాలే క్యూకో - ఫ్లైట్ అటెండెంట్
సెలీనా గోమెజ్ - భవనంలో మాత్రమే హత్యలు
జెన్నా ఒర్టెగా - బుధవారం
జీన్ స్మార్ట్ - హక్స్
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.