Begin typing your search above and press return to search.
మారిజువానా ను చట్టబద్దం చేయాలి!
By: Tupaki Desk | 15 Sep 2018 6:05 AM GMTలోకో భిన్న రుచి. అంటే ఒక్కోరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. మనకు నచ్చే విషయాలను నిర్భయంగా చెప్పడం ఇండియాలో సెలబ్రిటీలకు అంత సులువు కాదు. బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా పేరు మీకు తెలిసే ఉంటుంది. బాలీవుడ్ లెజెండ్ యాష్ చోప్రా చిన్న కుమారుడు. పలు సినిమాలలో హీరో గా నటించినా పెద్దగా బ్రేక్ రాలేదు. దీంతో యాష్ రాజ్ ఫిలిమ్స్ మూవీస్ లో సెకండ్ లీడ్ రోల్స్ తో పాపులర్ అయ్యాడు. ముఖ్యం గా 'ధూమ్' సిరీస్ లో అభిషేక్ బచ్చన్ అసిస్టెంట్ గా కామెడీ పండిస్తూ ప్రేక్షకులను మెప్పించాడు.
ఈ ఉదయయ్ చోప్రా రీసెంట్ గా చాలామంది కి షాక్ తగిలే స్టేట్ మెంట్ ఇచ్చాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా "ఇండియా మారిజువానా ను చట్టబద్దం చెయ్యాలి. ఫస్ట్ థింగ్.. మన కల్చర్ లో మారిజువానా ఒక భాగం. సెకండ్ థింగ్... దాన్ని లీగలైజ్ చేసే టాక్సులు వేస్తే గవర్నమెంట్ కు మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుందని భావిస్తున్నాను. వీటితోపాటు దీనికి సంబంధించిన అక్రమ రవాణా లాంటి క్రైమ్స్ తగ్గుతాయి. పైగా.. అన్నిటికంటే ముఖ్యం గా మారిజువానా వల్ల చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి."
ఇక ఇలాంటి టఫ్ సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఏమౌతుందో తెలుసు కదా. కొందరు.. ఇది మంచి ఆలోచన అని ప్రశంసించారు. ఇక చాలామంది ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఒక ఫాలోయర్ "నీకు మారిజువానా అలవాటుందా?" అని అడిగింది.
దానికి జవాబుగా "నాకు అలవాటు లేదు. ఈ చర్య వల్ల మంచి జరుగుతుందని భావిస్తున్నాను" అన్నాడు.
ఇక ఆ డిస్కషన్ ఇలా కంటిన్యూ అయింది. "నీకు పని చేసే అవసరం లేదు ఎన్నైనా చెప్తావు. మరి ఇండియా లో జనాలంతా మారిజువానా మత్తులో(స్టోన్డ్) పని చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి భయమేస్తుంది"
అని ఆమె అంటే దానికి రిప్లయ్ గా "లీగల్ చేస్తే అందూ మత్తులో జోగుతారు అని ఆర్గ్యూ చేస్తున్నావు మరి అదే లాజిక్ ఆల్కహాల్ కు వర్తిస్తుంది కదా?"
దానికి ఆమె "నేను అందరూ అనడం లేదు 'చాలామంది' దాని బారిన పడతారు ఎందుకంటే ఈజీ యాక్సెస్.. దానికుండే ఆకర్షణ వల్ల అలా జరిగే ప్రమాదం ఉంది. అంతా సరే గానీ దాన్ని వల్ల ఏం ఉపయోగాలు ఉన్నాయి?"
"చాలా మెడికల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నువ్వు గూగుల్ చేసి చూడు." అన్నాడు ఉదయ్. ఇలా సాగింది వాళ్ళ చర్చ.
ఒక నెటిజన్ మాత్రం ఘాటుగా ఉదయ్ మారిజువానా మత్తులో ఈ ట్వీట్ పెట్టి ఉంటాడని పంచ్ విసిరాడు. "1-10 స్కేల్ లో ఇప్పుడు నువ్వు ఎంత హై లో ఉన్నావు? అని మరొకరు ప్రశ్నించారు.