Begin typing your search above and press return to search.
మెగా కోడలు ట్రోలర్లకి స్వీటుగా వేసేసారు!
By: Tupaki Desk | 28 Jan 2022 4:30 PM GMTసెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడటం సహజమే. కొన్ని ట్రోలింగ్స్ మీనింగ్ ఫుల్ గా ఉన్నా కొన్ని కొన్ని మీనింగ్ లెస్ గానే ఉంటాయి. అలాంటప్పుడు సెలబ్రిటీలు ఏమాత్రం వెనక్కి తగ్గరు. దొరికిందే అదునుగా ట్రోలర్లపై ఎటాకింగ్ దిగుతుంటారు. అయితే దీనికి గట్స్ కావాలి. ప్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని కౌంటర్ వేయాల్సి ఉంటుంది. అలా బ్యాలెన్సింగ్ గా క్లాస్ పీకే వాళ్లు చాలా అరుదు. అందులో మెగా కోడలు ఉపాసన ఒకరు. ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా వేదికగా మంచి విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
సామాజిక స్పృహ..సేవ గురించి ఎక్కువగా స్పందిస్తుంటారు. రెండు..మూడు సందర్భాల్లో ఉపాసన కూడా ట్రోలర్స్ బారిన పడ్డారు. దుబాయ్ ఎక్స్ పోలో నరేంద్ర మోదీతో ఉపాసన ఉన్న ఫోటోల్లో ఆమె డ్రెస్ పై ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని తమకు తామే రియలైజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఉపాసన ట్రోలింగ్ కి గురయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఉపాసన ఓ పోస్ట్ పెట్టారు. అది గుడిగోపురం లాంటి ఆర్ట్. అందులో చాలా మంది వ్యక్తులతో పాటు రామ్ చరణ్- ఉపాసన కూడా ఉన్నారు.
అయితే గుడిగోపురం ఉన్న దానిపై మనుషులు ఉండటం ఏంటని? అందులో చెప్పులు..బూట్లు వేసుకుని గోపురం పై అలా నుంచుంటారా? అని నెటి జనులు మండిపడ్డారు. దీంతో ట్రోలర్లకి మంచి స్టప్ దొరికినట్లు అయింది. మరోసారి ఉపాసన టార్గెట్ అయింది. అయితే ఈసారి మెగా కోడలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ట్రోలింగ్ పై ఎటాకింగ్ దిగింది. తనదైన శైలిలో స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. స్వేచ్ఛ..స్వాతంత్ర్యం అనేది మనలోనే పుడుతుంది. స్వతహాగా ఎ వరికి వారు బిల్డ్ చేసుకోవాల్సిన అంశం మది. ఎప్పుడూ మనం వికసిస్తూ ఉండాలి. లేదంటే మనం అక్కడే ఉంటామనే రేంజ్ లో మృదుగా చెప్పుకొచ్చింది.