Begin typing your search above and press return to search.
ఉపాసన స్ట్రెస్ రిలీఫ్ మంత్రం
By: Tupaki Desk | 16 Sep 2019 9:27 AM GMTమెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదల అన్ని రంగాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తుంది. ఉపాసన ఎక్కువగా ఆరోగ్యం, అందుకు సంబంధించిన చిట్కాలను అందరితో తెలియజేస్తుంది. సామాజిక సేవతో తన మంచితనాన్ని చాటుకుంటుంది. బిజినెస్‌లో చాలా బిజీగా ఉండే ఉపాసన బి పాజిటివ్ అనే మాగజైన్ కూడా నిర్వహిస్తోంది. ఈ మాగజైన్‌లో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే సెలబ్రిటీస్ ఇంటర్య్వులను ప్రచురిస్తారు.
ఈమె ఓ యూ ట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తోంది. అందులో కూడా ఎక్కువగా హెల్త్‌కు సంబంధించినవే షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన తన ఒత్తిడి గురించి బయట పెట్టింది. చూడడానికి ఇలా ఉంటాం కానీ మాకు చాలా ఒత్తిడి ఉంటుంది. బిజినెస్ వల్ల, ఆరోగ్యం వల్ల నేను చాలా ఒత్తిడి పీల్ అవుతాను అంటూ తన స్ట్రెస్‌ను గురించి చెప్పుకొచ్చింది. ఒత్తిడి అనేది ప్రతి మనిషికి ఉంటుంది. దానిని జయించిన వారు ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండవచ్చు. ఇంతకి ఉపాసన స్ట్రెస్ ఎలా పోతుంది అనుకుంటున్నారా!
ఉనాసన స్ట్రెస్ బస్టర్ ఎవరంటే డెక్ట్సర్. దానిని హత్తుకోగానే ఒత్తిడి అంతా మటుమాయం అవుతుందట. డెక్ట్సర్ అంటే ఉపాసన పెంచుకునే కుక్కపిల్ల. నాకు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా డెక్ట్సర్ తగ్గిస్తాడు అంటూ తన స్ట్రెస్ బస్టర్ సీక్రెట్ ఉపాసన సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.