Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: లవ్లీ లేడీస్ తో మిస్టర్ సి
By: Tupaki Desk | 27 Dec 2018 8:56 AM GMTక్రిస్మస్ తో మొదలైన సెలబ్రిటీ పార్టీలు జనవరి 1 వరకూ సాగుతూనే ఉంటాయనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా చరణ్.. ఉపాసనలు మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఇతర కామన్ ఫ్రెండ్స్ తో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ తర్వాత చరణ్-ఉపాసన జంట మరో క్రిస్మస్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి చాలామంది ఫ్రెండ్స్ హాజరయ్యారు.
ఈ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీ మహిళలతో చరణ్ ఒక ఫోటోకు పోజివ్వడం విశేషం. ఈ ఫోటోను ఉపాసన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసి "అందరూ లవ్లీ లేడీస్ తో మిస్టర్ సి క్రిస్మస్" అనే క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలో చరణ్ కూర్చుని ఉండగా లవ్లీ లేడీస్ అందరూ చిరునవ్వులు చిందిస్తూ నిలబడ్డారు. ఉపాసన.. ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి.. కియారా అద్వాని.. ఉపాసన సిస్టర్ అనుష్పల.. దియా మెహతా భూపాల్.. శ్రేయ భూపాల్ తదితరులు ఈ ఫోటోలో ఉన్నారు.
ఫోటో నిజంగానే లవ్లీ గా ఉంది కదా? చరణ్ ఎప్పుడూ తనకు సంబంధించిన అప్డేట్లు ఇవ్వడు కానీ ఉపాసన మాత్రం ఎలాంటి అప్డేట్ ఉన్నా వెంటనే అభిమానులతో పంచుకుంటుంది. ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో చూస్తుంటే మిస్టర్ సి పార్టీ జోరుగానే సాగిందనిపిస్తోంది.