Begin typing your search above and press return to search.
మిలియన్ క్లబ్ లో ఉపాసనకు చోటు
By: Tupaki Desk | 3 Nov 2016 6:22 AM GMTఓవర్సీస్ వసూళ్లలో మిలియన్ డాలర్ మార్క్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. యూట్యూబ్ వ్యూస్ లో కూడా ఆ మార్క్ అంతే ఇంపార్టెంట్. మెగాపవర్ స్టార్ వైఫ్ ఉపాసన ఇంటర్వ్యూ ఇవ్వగా.. యూట్యూబ్ లో 10 లక్షలకు పైగా వ్యూస్ సాధించేసిందీ వీడియో.
వాస్తవానికి ఉపాసన అపోలో గ్రూప్ కి వారసురాలు అయినా.. రామ్ చరణ్ తో పెళ్లి వరకూ ఈమె గురించి కామన్ ఆడియన్స్ కు అసలేమీ తెలియదనే చెప్పాలి. కానీ ఒకసారి మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాక.. ఉపాసన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. పైగా తను చెప్పదలచుకున్న మాటలను స్ట్రెయిట్ గా చెప్పే ఆమె మెంటాలిటీ కూడా హెల్ప్ అయింది. మెగా డాటర్ ఇన్ లా.. మొదటిసారిగా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం అనే పాయింట్ చాలా మందికి కనెక్ట్ కాగా.. అమె డేరింగ్ గా చెప్పిన ఆన్సర్స్ కూడా యూట్యూబ్ వీడియో హిట్ అయేందుకు సహకరించాయి.
ఒకే వారంలో 10.50లక్షల వ్యూస్ సాధించడం చిన్న విషయమేమీ కాదు. ఉపాసన ఇంటర్వ్యూకి ఈ స్థాయిలో వ్యూస్ రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసినా.. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన బోల్డ్ ఆన్సర్స్ కూడా ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఆ మహిళా విలేఖరి.. 'మీ ఆయనలో మీకు ఏం ఇష్టం' అని అడిగితే.. 'అదేం ప్రశ్న.. మీకు మీ ఆయనలో ఏది నచ్చుతుందో చెప్పండి' అంటూ ఉపాసన ఇచ్చిన రిటార్ట్ అదరహో అనాల్సిందే. కొణిదెల ఉపాసన కామినేని గా ఇలాంటి షాకింగ్ జవాబులు చాలానే ఇచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/