Begin typing your search above and press return to search.
మెయిల్స్ వచ్చేశాయ్.. ఉపాసన రెడీ
By: Tupaki Desk | 14 July 2017 7:45 AM GMTమెగా స్టార్ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన.. రామ్ చరణ్ భార్యగా అపోలో ఫౌండేషన్ అధినేత్రి గా అంతటా మంచి గుర్తింపును పొందింది. సినిమాలుకు సంబంధం ఉన్న పనులు కాకుండా.. ఎప్పుడూ తన అపోలో ఫౌండేషన్ కోసం ఉన్న మరికొన్ని పనులలో బిజీ గా ఉంటుంది ఉపాసన. సేవ కార్యక్రములులోనూ చాల చురుకుగా పాల్గొంటుంది. కొన్ని రోజులు కిందట తన ట్విటర్ ద్వారా ఒక కొత్త బిజినెస్ ఐడియాలను సపోర్ట్ ఇచ్చే దశగా ఒక ఆలోచన చేసింది. చాలమంది దగ్గర మంచి వ్యాపార ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని నిజం చేసుకోవడానికి సరిపడే పెట్టుబడి ఉండదు. అలాంటి వాళ్ళ కోసం అపోలో ఫౌండేషన్ సపోర్ట్ చేస్తుంది మీ దగ్గర ఉన్న ఐడియాలును మాతో పంచుకోండి వాటిని కలిసి సాకారం చేద్దాం అని ప్రకటన ఇచ్చింది.
పెళ్లి చూపులు సినిమాలో హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వాళ్ళకు తెలిసిన టాలెంట్ను వ్యాపారంగా మార్చి బిజినెస్లో ఏ విదంగా విజయం పొందుతారు అనేది చెబుతూ.. ఆలోచనలు పంపండి కలిసి ముందుకు నడుద్దాం అని పిలుపునిచ్చింది ఉపాసన. ఇప్పుడు ఆమె పిలుపుకు వచ్చిన స్పందన చూస్తే ఆమె నమ్మలేకుండా ఉందట. ”మీ అందరి నుండి వచ్చే స్పందన చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. దగ్గర దగ్గరగా 3000 మెయిల్స్ వచ్చాయి. అన్నీ అద్భుతమైన ఐడియాలే. ప్రతి ఐడియాను మరింత వృద్ది చేసి పని స్టార్ట్ చేద్దాం'' అని పేర్కొంది ఉపాసన. అంతమంది దగ్గర నుండి ఇంత తక్కువ సమయంలో వచ్చిన నూతన ఆలోచనలను ఉపాసనా ఎటువంటి చర్య తీసుకోబోతుందో చూడాలి.
మంచి ఆలోచనకు ఎప్పుడు తోడు ఉండే ఉపాసన ఇప్పుడున్న పరిస్థితిలలో ఏ బిజినెస్ అయితే గొప్ప విజయం పొందుతుందో బాగానే అంచనా వేయగలదు. కాబట్టి వచ్చిన వాటిలో సరైన వాటినే ఎన్నుకొని వాళ్ళ కలలుకు అండగా నిలుస్తుందని ఆశిద్దాం.