Begin typing your search above and press return to search.
కపుల్ వర్కవుట్స్ చూపిస్తున్న చెర్రీ వైఫ్
By: Tupaki Desk | 23 Oct 2016 10:01 AM GMTరామ్ చరణ్ భార్య ఉపాసన.. సోషల్ నెట్వర్కింగ్ లో బాగా యాక్టివ్. చెర్రీ ఈ మధ్యన కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాడు కానీ.. ఫ్యాన్స్ కి ఫాలోయర్స్ కి అప్ డేట్స్ ఇవ్వడం.. తన సంతోషాన్ని ఆలోచనలను పంచుకోవడంలో ఉపాసన రెండడుగులు ముందే ఉంటుంది. తన భర్తకు సంబంధించిన పలు మెమరబుల్ మూమెంట్స్ ను షేర్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ కి మాంచి ఫ్రెండ్ అయిపోతోంది కూడా.
హెల్త్ కి సంబంధించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకునే ఉపాసన.. ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించిన ట్వీట్స్.. మెసేజెస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ వీకెండ్ లో తన పార్ట్నర్ చెర్రీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను కూడా పంచుకోవడం ఉపాసనకు అలవాటు. గతంలో కూడా ఇలాంటివి పోస్ట్ చేయగా.. ఇప్పుడు కపుల్ వర్కవుట్స్ అంటూ ఓ ట్వీట్ ని.. వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో చరణ్..ఉపాసనలు చెరో ట్రెడ్ మిల్ పై రన్నింగ్ చేసేస్తూ ఉంటారు.
ధృవ లుక్ ని మెయింటెయిన్ చేస్తూ చెర్రీ వర్కవుట్ చేయడం కామన్. హెల్త్ పై ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే ఉపాసన వర్కవుట్స్ చేయడం ఇంకా కామన్. 'కపుల్ వర్కవుట్స్ లో నాకు బాగా నచ్చిన పద్ధతి ఇదే. ఇలాంటి సమయంలో మిస్టర్ సి టార్గెట్స్ పెడితే మాత్రం.. ఇంకా ఎక్కువగా చేసేస్తుంటా' అంటూ వర్కవుట్స్ తోపాటు తమ పోటీని కూడా చెప్పింది ఉపాసన.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/