Begin typing your search above and press return to search.
నాగ్ విక్రమ్ గాంధీ టైటిల్ 'ది ఘోస్ట్' గా ఎలా మారింది?
By: Tupaki Desk | 23 Sep 2022 7:05 AM GMTనాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన 'ది ఘోస్ట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దసరా సందర్భంగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను ప్రవీణ్ సత్తార్ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించినట్లుగా ప్రమోషనల్ వీడియోలు మరియు పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.
ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్లో కాస్త గందరగోళం క్రియేట్ అయ్యిందట. సినిమా కథ రాసుకున్న సమయంలోనే ఘోస్ట్ టైటిల్ ను దర్శకుడు ప్రవీణ్ సత్తార్ అనుకున్నాడట. కానీ కమల్ హాసన్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోతున్న సినిమాకు సంబంధించి పోస్టర్ ను వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ ఘోస్ట్ అంటూ క్యాప్షన్ తో విడుదల చేయడం జరిగింది.
ఆ పోస్టర్ ను చూసిన తర్వాత కమల్ మరియు లోకేష్ కనగరాజ్ యొక్క సినిమాకు ది ఘోస్ట్ టైటిల్ ను అనుకుంటున్నారేమో అని తాము భావించాము. కానీ వారు ఆ టైటిల్ ని పెట్టలేదు.
వారు ఆ టైటిల్ ను పెడితే తాము విక్రమ్ గాంధీ అనే టైటిల్ ను పెట్టాలని అనుకున్నాము. అందుకు సంబంధించిన చర్చలు చర్యలు కూడా జరిగి పోయాయి.
విక్రమ్ గాంధీ కాకుండా ది ఘోస్ట్ టైటిల్ మాకు దక్కింది. కథకు తగ్గట్లుగా తప్పకుండా ది ఘోస్ట్ సూటబుల్ గా ఉంటుందని దర్శకుడు ప్రవీణ్ సత్తార్ నమ్మకంగా చెప్పుకొచ్చాడు. తాజాగా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను చెప్పుకొచ్చాడు. సినిమా లో నాగార్జున ను చాలా విభిన్నంగా చూస్తారని కూడా ఆయన పేర్కొన్నాడు.
ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. నాగార్జున ఈ సినిమా తో కమర్షియల్ గా సక్సెస్ ను దక్కించుకుంటాడా లేదా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గాడ్ ఫాదర్ సినిమాకు పోటీ అన్నట్లుగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.