Begin typing your search above and press return to search.
వీరసింహారెడ్డి ఓటీటీలో వచ్చేది ఎప్పుడంటే?
By: Tupaki Desk | 12 Jan 2023 12:30 PM GMTనందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా బుధవారం రోజు గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. ఇక ఈ సినిమాకు విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇక సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఊహించిన విధంగా కాస్త మిక్స్ డ్ టాక్ అయితే వినిపిస్తోంది.
సినిమాలో యాక్షన్ ఎలివేషన్స్ బాగానే ఉన్నా ఎక్కడో ఎమోషన్ మిస్ అయింది అని దర్శకుడు గోపీచంద్ అనుకున్నంత స్థాయిలో అయితే పూర్తిస్థాయిలో సినిమాను ప్రజెంట్ చేయలేకపోయాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ద్వారా అయితే మైత్రి మూవీ మేకర్స్ కు నాన్ థియేట్రికల్ గా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.
ముఖ్యంగా శాటిలైట్ పరంగా కూడా ఈ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను మొదట అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లుగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ నేడు సినిమా విడుదల కావడంతో అఫీషియల్ ఓటీటీ డిపార్ట్మెంట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమా ఓటీటీ లో ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో కూడా ఒక టాక్ వినిపిస్తోంది. ఏ సినిమా అయినా సరే ఈ రోజుల్లో 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలి అని నిర్మాతలు అందరూ కూడా కొన్ని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక వీర సింహారెడ్డి సినిమా కూడా అదే తరహాలో విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ఒకవేళ సినిమా అప్పటికి మంచి కలెక్షన్స్ అందుకుంటే ఆ డేట్ ఇంకా వాయిదా పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించగా మరో గ్లామర్ పాత్రలో హాని రోస్ కనిపించింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.