Begin typing your search above and press return to search.
ఇండియాపై దేశభక్తా అమ్మడు? లేక ఇంకేదైనా ఉందా?
By: Tupaki Desk | 29 Aug 2022 2:30 PM GMTపాకిస్తాన్-ఇండియా మ్యాచ్ చూడని క్రికెట్ ప్రేమికుడు ఉండడు. దాయాదితో పోరంటే? కచ్చితంగా ఇండియా గెలవాల్సిందే. అందులో ఎక్కడ తేడా జరిగినా టీమ్ ఇండియా పై ఇండియన్స్ ఎటాకింగ్ ఎలా ఉంటుంది? అనడానికి ఎన్నో ఉదహరణలున్నాయి. నిన్నటి మ్యాచ్ లో పాక్ పై భారత్ గెలుపుతో అంతా సంతోషంగా ఉన్నారు.
అయితే ఈ మ్యాచ్ వీక్షించడానికి విజయ్ దేరకొండతో పాటు..బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా వచ్చింది. క్రికెట్ నచ్చదు..మ్యాచ్ లు చూడనంటూ కబుర్లు చెప్పిన అమ్మడు నిన్నటి మ్యాచ్ లో భారత్ కి మద్దతుగా నిలిచి ఫోర్లు..సిక్సులు అంటూ కేకలు వేసింది. ఇదే మ్యాచ్ లో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు.
మరి క్రికెట్ చూడని ఈ భామ నిజంగా మ్యాచ్ కోసమే వచ్చిందా? మాజీ రిషబ్ పంత్ కోసం వచ్చిందా? అన్నదే ఆసక్తికరం అవును. నాలుగేళ్ల క్రితం ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఆ తర్వాత తేడాలొచ్చే సరికి దూరమయ్యారు. దీంతో పంత్ తన గాళ్ ప్రెండ్ ఇషా నేగిని పరిచయం చేసాడు. ఆ తర్వాత ఊర్వశి ఆడేసిన శివ తాండవం గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఆర్ పీనే వ్యక్తి తన కోసం గంటల తరబడి వెయిట్ చేసాడని వ్యాఖ్యలు చేసింది. అవి చూసిన పంత్ కోపం నషాళానికి పాకింది. తన పేరుతో ఊర్వశి ఫేమస్ అవ్వాలని చూస్తుందని...అక్కాయ్ ఇలాంటివి వద్దు అంటూ కౌంటర్ వేసాడు. దీనికి ప్రతిగా ఊర్వశి స్పందించింది. నువ్వో పిల్ల బచ్చావి..ఎక్కువగా ఊహించుకోకు అంటూ వ్యాఖ్యానించింది.
ఇలా ఇద్దరి మధ్య రిలేషన్ చెడిందని ఓ క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్ కి ఊర్వశి హాజరవ్వడం వెనుక అసలు కారణం? ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే పంత్ సరిగ్గా ఆడకపోవడంతో ఆనెపాన్ని ఉర్వశికి మీదకి నెట్టేసారు ట్రోలర్స్ .
నువ్వు రావడం వల్ల స్టార్ బ్యాట్స్ మని సరిగ్గా ఆడలేదంటూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా నయం మ్యాచ్ ఇండియా గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే సీన్ మరింత ముదిరేది. ట్రోల్స్ కి రిప్లై ఇస్తే సన్నివేశం ఎలా ఉంటుందో ఊర్వశికి తెలుసు. అందుకే కామ్ గా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.