Begin typing your search above and press return to search.

ఏంటి ఈ డిజైన్? దోమ‌లు రాకుండానా!

By:  Tupaki Desk   |   16 July 2022 2:30 AM GMT
ఏంటి ఈ డిజైన్? దోమ‌లు రాకుండానా!
X
సెలబ్రిటీల ప్యాష‌న్ ఎంపిక‌ల్లో ఎవ‌రికివారు? ప్రోజ‌క్ట్ చేసుకుంటారు. వీలైనంత వ‌ర‌కూ వాటిలో అందాల ఆరబోతే హైలై్ట అవుతుంది. వాళ్ల టార్గెట్ కూడా అదే. డిజిట‌ల్ మాధ్య‌మాలు ఇన్ స్టా..ట్విట‌ర్ ..ఫేస్ బుక్ వంటివి అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ స‌న్నివేశం ప‌తాక స్థాయికి చేరుకుంది. పోటీ ప్ర‌పంచంలో దూసుకుపోవాలంటే గ్లామ్ షో అత్యంత ప్రాధాన్యం అయిపోయింది.

వాటికి త‌గ్గ‌ట్టు రూప లావ‌ణ్యంలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. ప‌ర్పెక్ట్ డిజైన‌ర్ ఎంపిక‌ల్ని ప‌క్కాగా ఫిట్ చేసి నెట్టింట సంచ‌ల‌నం అవుతున్నారు. తాజాగా ఓ సెల‌బ్రిటీ బ్యూటీ ఇలా రెండు దొమ‌ల చ‌క్రాల త‌ర‌హాలో ఉన్న డిజైన్ బ్లౌజ్ ధ‌రించి యువ‌త‌లో హాట్ టాపిక్ అవుతోంది. జీన్స్ ప్యాంట్ పై మ్యాచింగ్ పింక్ క‌ల‌ర్ వెరైటీ బ్లౌజ్ లో ఇన్ స్టా రీల్స్ చేసింది.

దొమ‌ల చ‌క్రాల‌కి రెండు బొందులు అటు ఇటూ బిగించి వీపి మ‌ధ్య భాగంలో మూడేసిన‌ట్లు క‌నిపిస్తుంది. అమ్మ‌డు డాన్స్ చేస్తుంటే ఆ రెండు చ‌క్రాలు అటు ఇటు ఊగుతుంటే? ఇదేంది అమ్మి అన్న‌ట్లు! యువ‌త‌లో మంట‌లు రేపుతుంది.

ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. దీంతో ఫాలోవ‌ర్ల సెటైర్ల‌కి కొద‌వ‌లేదు. ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో బ్లౌజ్ పై కామెంట్లు గుప్పించ‌డం ప‌నిగా పెట్టుకున్నారు.

ఆ రెండు అచ్చంగా దొమ‌ల కాయిల్స్ లా ఉన్నాయి? దొమ‌లు దూరకుండా ధ‌రించిందా? అంటూ పైరింగ్ ఎమోజీల‌ను పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి డిజైనర్లు ధ‌రించిన‌ప్పుడు ఇలాంటి కామెంట్లు త‌ప్ప‌వు.

వాటిని అంతే లైట్ తీసుకుని ముందుకు పోవాలి. ఈభామ సోష‌ల్ మీడియా లో బాగా ఫేమ‌స్. ఇన్ స్టాలో భారీ ఫాలోయింగ్ క‌లిగి ఉంది. మంచి యూ ట్యూబ‌ర్ గానూ పేరు గాంచింది. ఈ వీడియోతో అమ్మ‌డి సోష‌ల్ మీడియా క్రేజ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం.