Begin typing your search above and press return to search.
బాడీ ఒక్కటే సరిపోదమ్మా ఊర్వశీ
By: Tupaki Desk | 13 Nov 2015 1:30 PM GMTమిస్ యూనివర్స్ పోటీలకు మరోసారి సెలక్ట్ కావడంతో ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నానుతోంది. మూడేళ్ల క్రితమే ఓసారి ఎంపికైనా.. అప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ తో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం మిస్ యూనివర్స్ పోటీలకు ఈమె వెళ్లిపోతోంది. ఇప్పటికే బాడీ బ్యూటిఫుల్, బెస్ట్ బాడీ ఇండియా అవార్డ్ నెగ్గిన ఈమెకు.. ఇప్పుడు ఫాలోయింగ్ ఫుల్లుగా వచ్చేస్తోంది. ముఖ్యంగా బికినీ - టూపీస్ లతో అందాలు - అంగాంగాలు ప్రదర్శించిన ఫోటోలైతే.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.
మిస్ యూనివర్స్ టైటిల్ నెగ్గినా నెగ్గకపోయినా ఊర్వశి ఇప్పుడు సెలబ్రిటీయే. ఈమె సెక్సీ బాడీకి బోలెడుమంది ఫిదా అయిపోయారు. ఇక పోటీల తంతు ముగిశాక నెక్ట్స్ స్టెప్ ఫిలిం ఇండస్ట్రీనే. ఇలా ఇప్పటికే బోలెడు మంది వచ్చారు. కానీ బాడీ ఒకటీ సూపర్బ్ గా, సెక్సీగా ఉన్నంత మాత్రాన సినిమాల్లో నెగ్గుకురావడం కుదరని పని. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న, ఫేడవుట్ అయిపోయిన భామలను చూస్తే ఈ విషయం ఈజీగానే అర్ధమవుతుంది.
మన టాలీవుడ్ నే తీసుకున్నా శృతిహాసన్ - తమన్నా - సమంతాలు పెద్ద గొప్ప ఫిజిక్ ఉన్నోళ్లేం కాదు. కానీ వీళ్లకి చాలా ఇండస్ట్రీల్లో డిమాండ్ ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్యరాయ్.. పెర్ఫామెన్స్ తోనే ఇన్నేళ్లపాటు తన కెరీర్ ని కాపాడుకుంది. ఆ తర్వాత చాలామంది వచ్చినా ఎవరూ ఆమెని దాటి ముందుకెళ్లకపోవడానికి కారణం ఇదే. గట్టిగా ఐదడుగులు కూడా ఉండని రాణీముఖర్జీ లాంటి హీరోయిన్స్ నిలబడ్డానికి వాళ్ల శరీరం కాదు., నటనే ఆధారమైంది. అందుకే ఊర్వశీ.. వంపులు - వయ్యారాల మీదే కాకుండా.. ఇండస్ట్రీకి ఏం అవసరమో క్యాచ్ చేసే పని స్టార్ట్ చేయమని.. సలహాలు వచ్చేస్తున్నాయ్.