Begin typing your search above and press return to search.
ఈమె మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్ ది యూనివర్స్
By: Tupaki Desk | 29 May 2018 4:16 AM GMTబాలీవుడ్ లో ఇప్పుడంటే కాస్త జోరు తగ్గింది కానీ.. నిన్న మొన్నటివరకు ఎరోటిక్ సినిమాలు ఓ ఊపు ఊపాయి. అందులోనూ హేట్ స్టోరీ సినిమాలంటే ప్రేక్షకులకు మరీ మోజెక్కువే. అందుకే ఈ సిరీస్ లో నాలుగు సినిమాలొచ్చాయి. వీటిలో నాలుగో పార్టులో కొత్త భామ ఊర్వశి రౌతేలా హీరోయిన్ గా నటించింది.
హేట్ స్టోరీ-4 బాక్సాఫీస్ ను ఆకట్టుకోకపోయినా ఊర్వశి అందాలు మాత్రం అభిమానులను పిచ్చిపిచ్చిగా ఆకట్టుకున్నాయి. ఇందులో ఊర్వశి అందాల ఆరబోత ఓ రేంజిలోనే ఉంటుంది. తాజాగా ఈ సెక్సీ భామకు ఓ గొప్ప బిరుదు దక్కింది. అది యంగ్ ఉమెన్స్ లో విశ్వంలోనే అత్యంత అందగత్తెగా ఊర్వశికి కిరీటం పెట్టేశారు. కాకపోతే ఇది అమెరికాలో అందాల పోటీల్లో గెలుచుకున్న బిరుదు కాదు. అండమాన్ నికోబార్ ప్రభుత్వంలోని టూరిజం డిపార్ట్ మెంట్ ఇచ్చిన టైటిల్. ఈ డిపార్ట్ మెంట్ రీసెంట్ గా ఆమెకు యంగెస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది యూనివర్స్ 2018 అనే టైటిల్ ఇచ్చింది.
దీంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోనే పూచే ఓ అరుదైన పుష్పానికి ఊర్వశి పేరు ఖాయం చేసేశారు. అసలు ఊర్వశి మన కళ్లముందు నిలుచుంటే దేవలోకం నుంచి ఊర్వశి నిజంగానే దిగొచ్చిందా అన్నంత అందంతో కట్టిపడేస్తుంది. ఆమె అందం చేసే మాయ అలాంటిది. అలాంటప్పుడు ఈ భామకు విశ్వసుందరి టైటిల్ ఇచ్చేయడం ఏమంత తప్పేమీగాదని చెప్పేయొచ్చు.