Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పాటని రీమిక్స్ చేస్తే...
By: Tupaki Desk | 15 Dec 2016 5:04 AM GMTసినిమా మీద ఆసక్తిని పెంచడానికి కొత్త కొత్త కాంబినేషన్స్ సెట్ చేయడమే కాదు.. ఒక్కోసారి గుడ్ ఓల్డ్ మొమరీస్ ని కూడా టచ్ చేస్తుంటారు డైరెక్టర్స్. వాటిల్లో ముందుండేవి పాటల రీమిక్స్. హిందీ ఆల్బమ్స్ హావా నడిచినప్పుడు పాప్ సాంగ్స్ కంటే పాత పాటల రీమిక్స్ లే ఎక్కువ సేల్ అయ్యాయంటే వాటికున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ రీమిక్స్ పాటలకున్న డిమాండ్ తగ్గలేదు.
హిట్టైన పాత పాటల్ని రీమిక్స్ చేసి వాటికి మన హీరోలు కొత్త స్టెప్స్ వేయడం చూస్తూనే ఉన్నాం. మనంత కాకపోయినా బాలీవుడ్లోనూ ఈ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇన్నాళ్లూ చిన్నా చితకా హీరోస్ చేసే సరికి ఆ పాటలు పెద్దగా పేలలేదు. కానీ ఈ సారి హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో కూడా ఓల్డ్ రీమిక్స్ మీద ఆసక్తి చూపిస్తున్నాడు. తన లేటెస్ట్ మూవీ కోసం మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసి వాడేసుకొన్నాడు. యారానాలోని సారా జామానా హాసీనోంకా దీవానా పాటని కాబిల్ కోసం రీమిక్స్ చేశారు.
అయితే ఒరిజినల్ లో అమితాబ్ ఆ పాటలో కనిపిస్తే.. రీమిక్స్ వర్షన్లో మాజీ మిస్ ఇండియా- యూనివర్శ్ ఊర్వశి రౌతేలా స్టెప్స్ వేసింది. బల్బ్స్ షర్ట్ వేసుకోని అమితాబ్ తనదైన స్టెప్స్ వేసి సారా జామానా పాటకి మరింత పాపులార్టీ తెచ్చారు. అయితే పాత పాటని ఉన్నది ఉన్నట్టు దించకపోయినా లైటింగ్స్ మధ్యలో దాదాపు దాన్ని అనుకరించేశారు. పైగా ఇక్కడ లేడీ వాయిస్ లో సాంగ్. ఓవరాల్ గా సూపర్ కాకపోయినా చెడగొట్టలేదంటున్నారు చూసిన వాళ్లు. ఇక ఊర్వశి అయితే తన హాట్ నెస్ తో పాటకి కొత్త టచ్ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/