Begin typing your search above and press return to search.
టాలీవుడ్ కి హేట్ స్టోరి బ్యూటీ
By: Tupaki Desk | 2 Nov 2018 5:49 AM GMT`హేట్ స్టోరి 4` సినిమాతో వెండితెర కథానాయికగా ఆరంగేట్రం చేసింది ఊర్వశి రౌతేలా. ఈ ఉత్తరాఖండ్ బ్యూటీ తొలుత టీవీ రంగంలో నటిగా పేరు తెచ్చుకుంది. ఉత్తరాఖండ్ అందాల రాణిగా కిరీటం గెలుచుకుని - అటుపై టాప్ మోడల్ గానూ వెలుగులు విరజిమ్మింది. ప్రస్తుతం పెద్ద తెర కలల్ని కంటూ సీరియస్ గానే ప్రయత్నిస్తోంది. హేట్ స్టోరి 4 చిత్రంలో ఊర్వశిలోని రొమాంటిక్ యాంగిల్ ఓ ఊపు ఊపిందంటే అతిశయోక్తి కాదు. వేడెక్కించే బెడ్ రూమ్ సన్నివేశాలు - లిప్ లాక్ లతో ఊర్వశి చెలరేగిపోయింది. అన్నదమ్ముల ప్రేమ ప్రకోపంతో వేధింపులు అనుభవించే ద్రౌపది తరహా పాత్రలో ఎమోషన్ ని రంగరించడంలో ఊర్వశి పెద్ద సక్సెసైంది.
అయితే ఆ తర్వాత వెంట వెంటనే ఈ అమ్మడికి అవకాశాలు క్యూ కడతాయనే భావిస్తే.. అనుకున్నదొక్కటి.. అయినదొకటి.. అన్న చందంగా అయ్యింది. నటనతో పాటు.. డ్యాన్సింగ్ - స్విమ్మింగ్ - జిమ్మింగ్ - బైక్ రేసింగ్ ఇన్ని విభాగాల్లో ఆరితేరిన ట్యాలెంటు ఊర్వశి. అయినా ఎందుకనో పెద్దంతగా అవకాశాలు రాలేదు ఎందుకో. ప్రస్తుతం బాలవుడ్ లో ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.
తాజా సమచారం ప్రకారం.. ఈ భామ తెలుగు సినీపరిశ్రమలో ఆరంగేట్రం చేస్తోందన్నది హాట్ టాపిక్. టాలీవుడ్ లో ఓ భారీ చిత్రంలో ఈ అమ్మడికి ఐటెమ్ భామగా అవకాశం వచ్చిందని తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఇదిగో ఇలా పింక్ బికినీ ఫోటో ఒకటి యువతరం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. పింక్ టూపీస్ లో ఊర్వశి అందచందాలు మతిచెడే ట్రీట్ ఇస్తున్నాయి. ఇదే తీరుగా టాలీవుడ్ లోనూ చెలరేగితే అటుపై అవకాశాలు క్యూ కట్టడం ఖాయమేననడంలో సందేహం లేదు. ముందుంది ఊర్వశి ట్రీట్. జస్ట్ వెయిట్..