Begin typing your search above and press return to search.
బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హాట్ బ్యూటీతో రామ్ ఐటెం
By: Tupaki Desk | 24 Oct 2022 1:30 AM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవల ది వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా నిరాశ పరచడం తో చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాకు రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇద్దరికి కూడా మాస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అఖండ వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో సినిమా అంటే అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా లో రామ్ కి జోడీగా పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ మోస్ట్ క్రేజీ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఐటం సాంగ్ కు సంబంధించిన చిత్రీకరణ ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుపుతున్నారట.
ఈనెల 26వ తారీకు వరకు రామ్ మరియు ఊర్వశి రౌతేలా ల కాంబోలో ఐటెం సాంగ్ ను చిత్రీకస్తారట. ఈ ఐటం సాంగ్ కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేసిన మాస్ సాంగ్ కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
రామ్ మరియు బోయపాటి కాంబో మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేల ఐటం సాంగ్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా కి మంచి పబ్లిసిటీ దక్కేందుకు ఈ ఐటం సాంగ్ ఉపయోగపడే అవకాశం ఉంది.