Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: నెట్ లో చిక్కి విల విల
By: Tupaki Desk | 23 Dec 2018 5:55 AM GMTహాలీవుడ్ కి బాలీవుడ్ కి మధ్య దూరం చెరిగిపోయి ఏనాడో అయ్యింది. ఒకప్పటి ఇండియన్ సినిమా సన్నివేశం పరిశీలిస్తే.. హాలీవుడ్ తో ప్యారలల్ గా ట్రావెల్ చేస్తున్నా.. గ్లామర్ ఎలివేషన్ లో ఎంతో వెనకబడింది. ఆ సన్నివేశం తరాల్ని బట్టి మారుతూ వస్తోంది. 80లలో సన్నివేశం వేరు.. 90లలో సీన్ వేరు.. ఇప్పటి ట్రెండే వేరు.. అప్పట్లో జెన్నిఫర్ - మడోన్నా అందాల ఆరబోత చూసి వామ్మో! అంటూ యూత్ కంగారు పడిపోయి ఆ విషయాన్ని గుసగుసగా చెవుల్లో నసిగేవారు. హాలీవుడ్ సినిమాలు చూస్తే సీక్రెట్ గా దాచేసేవారు బోయ్స్.
ప్రస్తుత సన్నివేశం చూస్తే - హాలీవుడ్ కి జేజమ్మలా తయారైంది బాలీవుడ్!! గ్లామర్ రంగంలోకి అందగత్తెల వెల్లువ మొదలై అసలు ఎక్స్ పోజింగ్ సెక్స్ పోజింగ్ అనే మాటలకు అదురూ బెదురూ లేకుండా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ టీవీ ఆర్టిస్టులు అయితే వెండి తెర కలలు గంటూ అందాల్ని ఆరబోస్తున్న తీరు మంటలు పుట్టిస్తోంది.
ఆ కోవలోనే బుల్లితెర నుంచి వచ్చిన ఊర్వశి రౌతేలా నెక్ట్స్ లెవల్ అంటే ఏంటో చూపిస్తోంది. అసలు మ్యాగజైన్ల కవర్ షూట్ అంటే ఈ అమ్మడు చెలరేగిపోతున్న తీరు యూత్‌లో వేడెక్కిస్తోంది. నిన్నటికి నిన్న ప్రఖ్యాత మ్యాగ్జిమ్ కవర్ పేజీ ఫోటోషూట్ రివీలైంది. అందులోంచి మచ్చుకు ఓ ఫోటోని ఇన్ స్టాలో రివీల్ చేసింది ఈ బ్యూటీ. లోదుస్తుల్లో అందాల్ని తెర నిండుగా పరిచేసి వేడుకగా మార్చేసింది ఊర్వశి. తాజాగా రివీల్ చేసిన ఫోటోలో మరోసారి అగ్గి రాజుకుపోయే స్టింట్ తో చెలరేగింది. పొట్టినిక్కరు.. బ్లాక్ బ్రా.. ఆపైన నెట్ ఫిట్టింగ్ కాదేదీ కవితకనర్హం అన్న చందంగా అగ్గి రాజేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. ఊర్వశి ప్రస్తుతం బాలీవుడ్ - టాలీవుడ్ లో అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. ఇంతగా వేడెక్కే ఫోటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఊర్వశి గమ్మత్తయిన కొటేషన్ ని ఇచ్చింది. షోబిజ్ ప్రపంచంలో నీ గొంతును నువ్వు స్వేచ్ఛగా వినిపించు. జనాల్లోకి వెళ్లు.. వాళ్లలో ఉన్న రకరకాల సందేహాల్ని, భయాల్ని తొలగించు. భయాల నుంచి బయటపడేలా మోటివేట్ చెయ్! అంటూ చాలానే రిథమిక్ గా చెప్పుకొచ్చింది.