Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: టూ పీస్ గ్యాంగులో చేరింది

By:  Tupaki Desk   |   11 Oct 2016 5:07 AM GMT
ఫోటో స్టోరి: టూ పీస్ గ్యాంగులో చేరింది
X
తొలి సినిమా ''శుధ్‌ దేసీ రొమాన్స్''లో పాపం బికినీ వేసుకోవడం కుదర్లేదు కాని.. ఇప్పుడు మాత్రం చాలా సింపుల్ గా టూ పీస్ గ్యాంగులో చేరిపోయింది సెక్సిణి వాణి కపూర్. చాలా రోజులు వెయిట్ చేసి హిందీలో తన రెండో సినిమాను చేసిన ఈ అమ్మడు.. ''బేఫికర్''లో విశ్వరూపం చూపించడానికి రెడీ అయిపోయింది అంతే.

ఇప్పటివరకు బాలీవుడ్ లోని యంగ్ బ్రిగేడ్ అంతా టూ పీస్ లో టాలెంట్ చూపించినవారే. సోనమ కపూర్.. ఆలియా భట్.. శ్రద్దా కపూర్.. వంటి యంగ్ ముద్దుగమ్మలందరూ హ్యాపీగా టూ పీస్ తో వెండితెరను పావనం చేశారు. అదే కోవలోకి చేరుతూ.. ఇప్పుడు వాణి కూడా బేఫికర్ సినిమా కోసం బీరు తాగుతూ బీచ్ లో నడుస్తూ.. ఔరా అనిపించింది. బికినీల్లోనే చాలా చిన్నపాటి బికినీ డిజైన్ ఎంచుకుని.. ఎంతో సుందరంగా ఒంపులుమయంగా తీర్చిదిద్దిన తన దేహాన్ని సముద్రపు వెలుగుల మధ్యన ఆవిష్కరించింది.

మొత్తానికి బేఫికర్ రిజల్టు ఎలా ఉండబోయినా.. వాణి బికినీ లుక్స్.. ఆమె లిప్ కిస్సులు ఇచ్చిన కిక్స్.. ఆలాగే హీరోతో కెమిస్ర్టీ పండించడంలో ఆమెకు ఉన్న డెడికేషన్.. ఖచ్చితంగా ఆమెను మరో స్థాయికి తీసుకెళ్తాయి అనే అనిపిస్తోంది. వెయిట్ అండ్ సి.