Begin typing your search above and press return to search.
ముద్దు అంటే ఏమైనా బూతా??
By: Tupaki Desk | 17 Nov 2016 7:30 PM GMTబాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే.. బేఫికర్ మూవీనే. కరెన్సీ సంక్షోభం దేశాన్ని చుట్టుముట్టేసిన టైమ్ లో కూడా.. బేఫికర్ హాట్ టాపిక్ గా నిలవడానికి కారణాలున్నాయి.
ఓ సినిమాలో 40 ముద్దులు ఉండడం.. అది కూడా లిప్ లాక్ లాక్స్ ఈ స్థాయిలో ఉండడం చాలా పెద్ద మ్యాటర్ అనుకుంటే.. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చి సెన్సార్ బోర్డ్ ఇంకా పెద్ద షాక్ నే ఇచ్చింది. బేఫికర్ ముద్దుల పైనా.. యూ/ఏ ఇవ్వడం పైనా బాగానే డిస్కషన్స్ జరుగుతుండడం.. రణవీర్ సింగ్ కు అన్ని మూతి ముద్దులు పెట్టిన వాణికపూర్ కు కోపం తెప్పిస్తోంది.
''అయినా.. ముద్దు అంటే ఏమైనా బూతా.. కాదు కదా! మరి ఎందుకింత రాద్ధాంతం చేస్తారు. ఒకప్పుడు బికినీ అంటూ వల్గర్ గా నటించింది అనేవారు. ఇప్పుడు అందులో గ్లామర్ గా చూస్తున్నారు. ప్రస్తుతం టాప్ లెస్ లు.. న్యూడ్ గా చేయడం కూడా గ్లామర్ లో భాగం అయిపోయింది. మరి కేవలం ముద్దులను వల్గర్ అంటారేంటి.. ఇవాల్టి రోజుల్లో లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి కదా. ముద్దుల్లో బూతును కాకుండా.. గ్లామర్ ను చూడండి'' అంటూ గట్టి క్లాస్ పీకేసింది వాణి కపూర్.
నానితో కలిసి ఆహా కళ్యాణం అనే తెలుగు సినిమాలో వాణికపూర్ నటించిన సంగతి తెలుసు కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/