Begin typing your search above and press return to search.

ఫోటోటాక్: వాణి కిర్రాక్ ఫోజు..ఒక్కొక్క‌రికి ప్యాక్!

By:  Tupaki Desk   |   7 April 2022 2:30 AM GMT
ఫోటోటాక్: వాణి కిర్రాక్ ఫోజు..ఒక్కొక్క‌రికి ప్యాక్!
X
బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో ఎప్పటికప్పుడు తనదైన మార్క్ వేస్తుంది. టెంప్టింగ్ ఫోటోలతో మంటలు రేపుతూ మతికి తెస్తుంది ముప్పు. తాజాగా మరో కొత్త ఫోటోతో వాణీ లో వేడిని ఆవిష్కరించింది. బ్లాక్ క‌ల‌ర్ సిజ్లింగ్ దుస్తుల్లో మంట‌లు రేపుతోన్న ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ గా మారింది.

టోన్డ్ బాడీ లుక్ లో క్లీవేజ్ షోతో యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది. హెయిర్ మొత్తం టైట్ గా ఫిట్ చేసి ర‌బ్బ‌ర్ బ్యాండ్ తో బిగించింది. పెదవుల‌కు ఎర్ర‌టి లిప్ స్టిక్ పూసుకుంది. చెవుల‌కు డైమండ్ దిద్దులు ధ‌రించింది. నెక్ ని స్టిప్ గా ఉంచి కాస్త‌ లైప్ట్ కి బెండ్ చేసి స్టాండింగ్ పోజిష‌న్ లో కెమెరాకి ఫోజులిచ‌ల్చింది. ఈ క్ర‌మంలో వాణీ మెడ కండ‌రాలు ఉబ్బిన‌ట్లు క‌నిపిస్తున్నాయి. అమ్మ‌డి నెక్ పోజిష‌న్ క్యామ్ లో హైలైట్ అవుతుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారి యువ‌త‌ని ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన `ఆహా కళ్యాణం` తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి అక్కడ సక్సెస్ అయింది.

బాలీవుడ్ లో `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై `బేఫ్ క్రే`..`వార్` లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం అక్కడ బిజీ నటిగా కొనసాగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందరితోనూ ఛాన్సులందుకుంటోంది.

ఇటీవలే అమ్మడు నటించిన `చండీఘర్ కరే ఆశీకిల్` రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించి సినిమా యావరేజ్ గా ఆడింది. అలాగే అమ్మ‌డు న‌టించిన మరో చిత్రం `బెల్ బాట‌మ్` భారీ అంచ‌నాల మ‌ధ్య‌ రిలీజ్ అయినా సినిమాలు అందుకోవ‌డంలో విఫ‌లమైంది. ప్రస్తుతం కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తోన్న `షాంమ్ శ్రీ` అనే భారీ బడ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్..సంజయ్ దత్ హీరోలుగా నటిస్తున్నారు.