Begin typing your search above and press return to search.
పవిట కొంగు నిలవనంటే ఎలా కన్యాకుమారి?
By: Tupaki Desk | 14 April 2020 11:30 PM GMTయష్ రాజ్ ఫిలింస్ ఆస్థాన నాయిక వాణీ కపూర్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యానర్ లో ఆల్మోస్ట్ మెజారిటీ సినిమాల్లో నటించేసింది. బ్యాండ్ బాజా భరాత్ ని ఆహా కళ్యాణం పేరుతో తెలుగు-తమిళంలో రీమేక్ చేస్తే ఇక్కడా అవకాశం దక్కించుకుంది. అలా సౌత్ కి సుపరిచితమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతో ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఇక క్యాట్ వాక్ మోడల్ గా తనకు ఉన్న పాపులారిటీ తో అలా ఏదో కెరీర్ బండిని నెట్టుకొచ్చేస్తోంది కానీ వాణీ ఇరగదీసే పెర్ఫామర్ అన్న ప్రశంసలు అయితే లేవు.
2019 ఈ అమ్మడికి బిగ్ టర్నింగ్ పాయింట్. హృతిక్ - టైగర్ ష్రాఫ్ లాంటి ట్యాలెంటెడ్ హీరోలతో కలిసి వార్ చిత్రంలో నటించింది. ఈ మూవీ కోసం వాణీ ఎంతో హార్డ్ వర్క్ చేసింది. వేడెక్కించే పోల్ డ్యాన్సులతో పాటల్లో మైమరిపించింది. అటుపై పలు క్రేజీ ఆఫర్లను ఒడిసి పట్టుకుంది. ఇదే క్రమంలో వాణీ రెగ్యులర్ గా సోషల్ మీడియా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటోంది. రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ వేడెక్కించేస్తోంది.
బికినీ.. స్విమ్ సూట్.. వర్కవుట్.. యోగా.. ఇలా ప్రతిదీ తనకు తోచిన ఫోటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని యంగేజ్ చేస్తోంది. తాజాగా ఓ ట్రెడిషనల్ లెహెంగా ఔట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో వేడెక్కించింది. మిరుమిట్లు గొలిపే సిల్వర్ కలర్ డిజైనర్ డ్రెస్ లో వాణీ హాఫ్ శారీ తరహా అందచందాల్ని ఎలివేట్ చేసిన తీరు మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఇక ఆ ఎద అందాలపై దుప్పటా(పవిట అనాలేమో) నిలవనంటోందో ఏమిటో .. ఇలా టాప్ లేపేసిందంతే. ప్రస్తుతం ఈ ఫోటో యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. వాణీ కెరీర్ సంగతి చూస్తే.. వార్ తర్వాత తన మాతృసంస్థ యశ్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం `సంషేరా`లోనూ నాయికగా నటిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా కేటగిరీలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వాణీ స్టన్నింగ్ అనిపించే పాత్రలో మెరవనుందట.