Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: బేఫికర్ అందాలివే!!
By: Tupaki Desk | 11 July 2017 7:08 AM GMTఅప్పటిలో సినిమాలు హిట్ అయితే అందులో హీరోయిన్లకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అప్పుడు సినిమాలు ఒకటే మన స్టార్ స్థాయిని చెప్పే మీడియా. ఇప్పుడు ఫ్యాషన్ యుగంలో సినిమాతో పాటు టివి, యాడ్స్, ఫ్యాషన్ షో ఇలా వాళ్ళ అందంతో మంచి అవకాశాలే పట్టేస్తున్నారు మన హీరోయిన్లు. హింది సినిమాలో యష్ రాజ్ ఫిల్మ్స్ లో నటించే ఏ అమ్మాయి అయిన స్టార్ కావలిసిందే. కాని రెండు సినిమాలు చేసినా కూడా స్టార్ కాలేకపోయిందీ బేఫికర్ బ్యూటి వాణి కపూర్. కాకపోతే తన అందంతో మాత్రం ఇబ్బంది పెట్టేస్తోంది.
‘బెఫికర్’ సినిమాలో రణవీర్ సింగ్ తో రొమాన్స్ చేసి తన అందం అల్లరితో బాగానే పాపులర్ అయ్యింది వాణి. కాని సినిమా ఫ్లాప్ అయిన తరువాత సినిమా అవకాశాలు పెద్దగా కనిపించలేదు. కాకపోతే అమ్మడు మాత్రం.. ఫ్యాషన్ ఫోటో షూట్లతో రచ్చ చేస్తోంది. ఇక్కడ కాస్మోపాలిటెన్ మ్యాగజైన్ కవర్ ఫోటో కోసం ఇచ్చిన ఫోజ్ చేస్తే ఈ అమ్మాయి అందం గురించి మాత్రమే మాట్లాడితే అది అమ్మాయి కష్టాన్ని మనం గుర్తించని వాళ్ళం అయినట్లే. ఎందుకంటే వేసుకొన్న డ్రస్లో అందంతో పాటు స్టైల్ కూడా జత చేసి సూపర్ మోడల్ ఫోజ్ ఇచ్చింది. కింద పెన్సిల్ ఫిట్.. పైన ఏమో బికినీ స్టైల్ లో కనిపించిన టాప్.. వాణి మ్యాజిక్ భలే ఉంది కదూ.
28 ఏళ్ల వాణి కపూర్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పోస్టర్ గర్ల్ గురించి మాత్రమే ఇలా కనిపించటం లేదు. ఇదే మ్యాగజైన్లో తన పై వచ్చిన విమర్శలు గురించి తన మొదటి నటానుభవం గురించి చెప్పింది. సినిమా ఫ్లాప్ తన పై ప్రభావం చూపలేదని అంటోంది. ప్రస్తుతానికి ఈ కవర్ చూసి కిక్ పొందుతున్న వారు.. ఆమె ఫుల్ ఇంటర్యూ చదివాక ఇంకా కిక్ పొందుతారట.