Begin typing your search above and press return to search.

ఇన్ స్టారీల్స్ లో వాణీ కిర్రాక్ వీడియో!

By:  Tupaki Desk   |   18 March 2022 2:30 AM GMT
ఇన్ స్టారీల్స్ లో వాణీ కిర్రాక్ వీడియో!
X
బాలీవుడ్ హీరోయిన్ వాణీక‌పూర్ ఘాటు ఫోజుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ దుస్తుల్లో ఇన్ స్టాని షేక్ చేస్తుంది. తాజాగా బ్యూటీ ఇన్ స్టారీల్స్ లో పెద్ద దుమారామే రేపింది. ఏకంగా లోదుస్తులు...డిజైన‌ర్ దుస్తుల్లో త‌న‌దై గ్లామ్ షో తోయువ‌తో మంట‌లు రేపుతోంది. వివిధ భంగిమ‌ల్లో ఫోటో షెష‌న్లో పాల్గొన్న బ్యూటీ ఫోటోలు మొత్తం ఓ వీడియో రూపంలో ఇన్ స్టారీల్స్ గా మారిపోయాయి. బ్యూటీ హాట్ ఫోజుల‌కు దిమ్మ‌తిరిగిపోతుంది.

డిజైన‌ర్ దుస్తుల్లో వాణీ కిర్రాకు అందాల వ‌డ్డ‌న‌కు మ‌తిపోతుంది. మొత్తం వీడియోలో ఎద అందాలు..థై ఎలివేష‌న్స్ ఓ రేంజ్ లో హైలైట్ అవుతున్నాయి. ఇన్ స్టా రీల్స్ లో చివ‌ర్లో వ‌చ్చే పిక్ మ‌రింత కాక‌లు రేపుతోంది. పూర్తిగా స‌న్న‌ని పోర‌లాంటి ప‌లుచ‌ని దుస్తుల్లో గుబులు రేపుతుంది.

ఇక మొద‌టి పిక్ లో వైట్ క‌ల‌ర్ లోదుస్తుల్లో ఎద అందాల్ని హైలైట్ చేసింది. టాప్ టూ బాట‌మ్ పొడ‌వైన‌ కోట్ తో రిమైనింగ్ అందాల్ని దాచేసింది. బ్యాక్ గ్రౌండ్ లో వ‌చ్చే బీజీఎమ్ వాణీ ఎలివేష‌న్స్ కి మ‌రింత తోడ్ప‌డింది. ప్ర‌స్తుతం ఈవీడియో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. వాణీ కపూర్ అభిమానులు త‌నివి తీరా ఆస్వాదిస్తున్నారు.

ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలే. నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న `ఆహా క‌ళ్యాణం` తో టాలీవుడ్ లో లాంచ్ అయింది. కానీ ఆ సినిమా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై బాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు చేసి అక్క‌డ స‌క్సెస్ అయింది.

బాలీవుడ్ లో `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి క‌పూర్ అటుపై `బేఫ్ క్రే`..`వార్` లాంటి చిత్రాల‌తో ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు మ‌రింత చేరువైంది. ప్ర‌స్తుతం అక్క‌డ బిజీ న‌టిగా కొన‌సాగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కూ అంద‌రితోనూ ఛాన్సులందుకుంటోంది.

ఇటీవలే అమ్మ‌డు న‌టించిన `చండీఘ‌ర్ క‌రే ఆశీకిల్` రిలీజ్ అయింది. అభిషేక్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి సినిమా యావ‌రేజ్ గా ఆడింది. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ మ‌ల్హోత్రా తెర‌కెక్కిస్తోన్న `షాంమ్ శ్రీ` అనే భారీ బ‌డ్జెట్ పిరియాడిక్ చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ క‌పూర్..సంజయ్ ద‌త్ హీరోల‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమాపై వాణీ క‌పూర్ భారీగానే ఆశ‌లు పెట్టుకుంది.