Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: ఆహా పాపా ఇదేం డ్రస్సు
By: Tupaki Desk | 25 Jan 2018 7:14 AM GMTఅందం ఉన్నదెందుకు అందరికీ చూపడానికి.. ఆనందం పంచడానికి. బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణికపూర్ ఇదే ఫిలాసఫీ ఫాలో అయిపోతున్నట్టుంది. అందుకే ప్లేసేదైనా.. ప్రోగ్రాం ఏదైనా మాగ్గిమం అందాలతో చూపరుల గుండెలు కొల్లగొట్టేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. అసలే అందగత్తె. అందునా అందాలన్నీ ఆరబోసేలా ఆరుబయటకు వస్తే రెప్పవేయడం మరిచిపోయిన కళ్లెన్నో లెక్కపెట్టడమూ కష్టమే.
తన బ్యూటీతో వెండితెరను వేడెక్కించడం వాణీ కపూర్ కు వెన్నతో పెట్టిన విద్య. బేఫికర్ సినిమాలో డైరెక్టర్ అడగడమే లేటన్నట్టుగా హీరోకు తెగ లిప్ లాక్ లు ఇచ్చి రొమాంటిక్ హీరోయిన్ గా బోలెడు గుర్తింపు తెచ్చేసుకుంది. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ బ్లాక్ డ్రస్ లో వచ్చిన ఈ భామను చూసి బికినీలో బయలుదేరి వచ్చేసింది అంతా ఒక్కక్షణం పొరపడిపోయారు. దాంతో ఆ ఫంక్షన్ లో ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్ అయిపోయింది. దానికితోడు క్లీవేజ్ అందాలు మొత్తం ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చి తను ఎంత బోల్డ్ అన్నది చెప్పకనే చెప్పింది.
వాణి కపూర్ హిందీ ప్రేక్షకులకే కాదు.. తెలుగు - తమిళ ప్రేక్షకురాలికి సుపరిచితురాలే. నాచురల్ స్టార్ నానితో కలిసి ఆహా కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా నటించింది. హిందీలో సూపర్ హిట్టయిన బ్యాండ్ బాజా బారాత్ కిది అఫీషియల్ రీమేక్. ఇందులో నానికి లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఇంతవరకు నానికి ఇలా లిప్ కిస్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ వాణీ కపూరే. ఏదేమైనా పబ్లిక్ ఈవెంట్ లో వాణి డ్రస్సింగును చూసి వామ్మో ఏమి గ్లామరో అనిపిస్తే అది ఎంతమాత్రమూ తప్పు కాదనే చెప్పాలి.