Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హీటెక్కిస్తోన్న పిల్ల అందం
By: Tupaki Desk | 13 March 2018 4:25 PM GMTమ్యాగజైన్ ఫొటోషూట్స్ అంటే ఈ రోజుల్లో మినిమామ్ ట్రెండింగ్ లిస్ట్ టాప్ 10 లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా కుర్రకారు మతి పోగొట్టే విధంగా ఉండాలని నేటితరం మోడల్స్ కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా కనీసం ఓ నాలుగైదు ఆడిషన్స్ జరిగే అవకాశం ఉంటుందని అందులో టాలెంట్ చూపించే అవకాశం ఉంటుందని కష్టపడుతున్నారు. అలాంటి వారి సంఖ్య బాలీవుడ్ లో చాలానే ఉంది.
అందులో వాని కపూర్ కూడా ఉంది. అమ్మడి నటించింది మూడు సినిమాల్లోనే ఆహా కళ్యాణం అనే తెలుగు సినిమాలో కూడా కనిపించింది. వరుస హిట్స్ మీద ఉన్న నాని కెరీర్ ని కూడా ఆ సినిమా దెబ్బ కొట్టింది. దీంతో వాణి కి ఎక్కువగా ఆఫర్స్ రాలేవు. చాలా కాలం తరువాత శుద్ దేసి రొమాన్స్ సినిమాలో కాస్త హాట్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా తరువాత ఎక్కువ అవకాశాలు రాలేవు గాని ఫొటో షూట్స్ తో మాత్రం బాగానే ఆకర్షించింది. ఇక రీసెంట్ గా Maxim మ్యాగజైన్ కి ఇచ్చిన మరో ఫొటో షూట్ కూడా నెటీజన్స్ ని కలవరపెడితోంది.
చాలా ఎత్తుగా కనిపించే వాణి శ్రీ అందాన్ని కూడా అదే లెవెల్ లో మెయింటెన్ చేస్తోందని చాలా కామెంట్స్ వస్తున్నాయి. క్లివెజ్ తో టాప్ స్టైల్ ని హాట్ గా ప్రజెంట్ చేసీన వాని లెగ్స్ అందాలని కూడా మరింత హాట్ గా ప్రజెంట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో అబ్బాయిల్ని తెగ ఆకట్టుకుంటోంది. హీటెక్కిస్తోన్న హైట్ పిల్ల అందం అని కామెంట్స్ అందుకుంటోంది. ఇదే రేంజ్ లో మరో రెండు ఫొటో షూట్స్ ఇస్తే అమ్మడికి మంచి అవకాశం వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.