Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ ను హీటెక్కించిన భామ
By: Tupaki Desk | 6 Feb 2018 9:48 AM GMTప్రెస్ మీట్ అనగానే హీరోయిన్లెవరైనా.. కాస్త పద్ధతైన దుస్తులే వేసుకొస్తారు. పోయిపోయి మీడియాతో పెట్టుకోవడం ఎందుకులే అనుకుంటారు. కానీ వాణీ కపూర్ ఉద్దేశమేంటో కానీ... ప్రెస్ మీట్ లో మంటలు పుట్టించింది. ఆమెను చూసి విలేకరులు అడుగుదామనుకున్న ప్రశ్నలు కూడా మర్చిపోయుంటారు.
వాణీకపూర్ గుర్తుకొచ్చిందా? అదేనండీ నానీతో కలిసి ఆహా కళ్యాణం సినిమాలో నటించింది కదా ఆ అమ్మాయి. ఆ సినిమా ఆడకపోవడంతో... మళ్లీ వాణీ కపూర్ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. ఆ అమ్మాయి సినిమా అవకాశాలు లేకో... హాట్ టాపిక్ గా మారాలన్న ఉద్ధేశంతోనో కానీ... సినిమాలలో కన్నా దారుణంగా క్లీవేజ్ షో చేసింది. అది కూడా ఒక ప్రెస్ మీట్ లో. వచ్చిన కెమెరామెన్లు - పోటో గ్రాఫర్లు ఆమె అందాల్ని బంధించే పనిలో బిజీ అయిపోయారు. వాణీ కూడా తక్కువేం కాదు... వారికి బాగానే సహకరించింది. ఆకుపచ్చరంగు పొడవు గౌనులో... వి నెక్ తో ఆమె అందాల ప్రదర్శన ఇప్పుడు నిజంగా హాట్ టాపిక్ అయిపోయింది. మరికొందరు సినిమాలు లేక ఇలా పొద్దుగడుపుతోందని విమర్శిస్తున్నారు. సినిమాలలో తాను ఎంతవరకు చేయడానికైనా సిద్దమేనని చెప్పడానికే ఇలా ఫోటోలకు ఫోజులిచ్చిందని మరికొందరు అంటున్నారు. మరి అసలు ఉద్దేశం ఏమిటో వాణీకే తెలియాలి.
శుధ్ద్ దేశీ రొమాన్స్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది వాణీ. అందులో తారా పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డును దక్కించు కుంది. ఆ తరువాత తెలుగులో ఆహా కళ్యాణం అట్టర్ ఫ్లాప్. ఆ తరువాత బాలీవుడ్ లో బేఫికర్ సినిమా చేసింది. మళ్లీ సినిమా అవకాశం ఎందుకో తలుపు తట్టలేదు.