Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: పిల్ల హీటెక్కించింది
By: Tupaki Desk | 14 Sep 2017 1:13 PM GMTఒక వయసుకు రాగానే నార్త్ భామలు ఎక్కువగా మోడల్స్ గా ఓ సారి ట్రై చేద్దామని అనుకుంటారు. ఆ తర్వాత ఉహించని విధంగా వారి అందాలకు ఆదరణ దక్కితే ఇంకేముంది ఫోటో షూట్స్ అంటూ బడా కంపెనీలు మ్యాగజైన్ లు రిక్వెస్ట్ చేస్తాయి. దీంతో అక్కడి నుంచి బాలీవుడ్ కూడా పిలవడంతో దొరికిందే ఛాన్స్ అని సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. అదే విధంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భామ వాణి కపూర్.
ఈ ఢిల్లీ భామ మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అందుకొని బాలీవుడ్ నిర్మాతలను ఆకర్షించింది కానీ అమ్మడు జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలనుకోని కొన్ని బడా సినిమాలను రిజెక్ట్ చేసింది. అయితే ఆమె జాగ్రత్త బహుశా ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందో ఏమో గాని మొదటి సినిమా హిట్ అయినా ఛాన్సులు రాలేదు. ఇక టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానితో 2014లో యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన "అహ కళ్యాణం" అనే సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా నిరాశపరిచింది. గత ఏడాది లక్కులో దొరికిన "బేఫికర్'' సినిమా కూడా బెడిసికొట్టింది. ఇక అమ్మడికి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా లేదు.
ఈలోపు అమ్మడు ఇలా ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. FHM మ్యాగజైన్ లో వాని రీసెంట్ ఇచ్చిన ఫోటో షూట్ లో గ్లామర్ షోతో అదరగొట్టింది. అలాగే అసలే హాటు పిల్ల ఇంకా హీటెక్కింది అనేలా మ్యాగజైన్ ట్యాగ్ లైన్ కూడా అదిరింది. వాణి ఎప్పడు కనిపించని విధంగా క్లివేజ్ షో ఆరబోస్తూ రెచ్చిపోయిందంతే. మరి అమ్మడి గ్లామర్ తన కెరీర్ కు ఏమైనా బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి.