Begin typing your search above and press return to search.

సగం బికినీతో వాలిపోయిన వాణి!

By:  Tupaki Desk   |   13 Dec 2022 3:57 AM GMT
సగం బికినీతో వాలిపోయిన వాణి!
X
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ వాణి కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె గ్లామర్ తో మాత్రం ఎప్పటికప్పుడు ఊహించని రేంజ్ లో షాక్ ఇస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ కి ఫ్యాన్ ఫాలోవర్స్ అయితే అంత తక్కువగా ఏమీ లేరు. ఆ మధ్య వార్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు ఎక్కువగా ఈ బ్యూటీ అందానికే చాలా మంది ఫిదా అయ్యారు. చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు కూడా.

అంతలా అమ్మడు బయట జనాల్లో తన పాపులారిటీని సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఫోటోలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. మొదటిసారి చూసినవారు ఇంత అందాన్ని ఇన్ని రోజులు చూడకుండా ఉన్నామా అని కూడా అనుకుంటారు. ఆ తరహాలో అమ్మడు సర్ ప్రైజ్ ఇస్తూ ఉంటుంది.

రీసెంట్ గా బికినీ తరహాలో ఉన్న ఒక డ్రెస్ లో చాలా అందంగా నేలపై అలా వాలిపోయి ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. చూస్తూ ఉంటే సగం బికినీలా ఉంది అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా కూడా వాణి కపూర్ తన గ్లామర్ తో మాత్రం ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంది. ఎద అందాలతో కూడా ఎట్రాక్ట్ అయ్యేలా చేయడంలో చాలా తెలివిగా స్టిల్స్ ఇస్తూ ఉంటుంది. చివరగా వాణి కపూర్ బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో షంషేరా సినిమాలో నటించింది.

అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయిన విషయం తెలిసింది. అయినప్పటికీ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం అమ్మడికి అక్షయ్ కుమార్ తో ఒక సినిమా చేసే అవకాశం దొరికినట్లుగా తెలుస్తోంది. అలాగే హృతిక్ రోషన్ తో కూడా మరో సినిమా చేసి ఛాన్స్ ఉన్నట్లు ఆ మధ్యలో ఒక టాక్ అయితే వినిపించింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్లు వస్తే చేయాలని ఈ బ్యూటీ ఆశపడుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.