Begin typing your search above and press return to search.
ఫోటో టాక్ : వాణీ హీటు మహా ఘాటు!
By: Tupaki Desk | 12 July 2022 6:40 AM GMTబాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ టెంప్టింగ్ ఎలివేషన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. డిజైనర్ దుస్తులు సహా చిట్టిపొట్టి నిక్కర్లలో అమ్మడి అందాల ఆరబోత అగ్గిరాజేస్తుంది. బోల్డ్ యాటిట్యూడ్ తో వాణీ దుమ్ము దుమారం ఎప్పుడూ నెట్టింట సంచలనమే. తాజాగా మరోసారి సెగలు రేపే ఫోటో షూట్ వీడియోతో నెటి జనుల ముందుకొచ్చేసింది.
షూట్ లో ఒక్కో షాట్ వాణీ అందాల ఎలివేషనే టార్గెట్ గా కనిపిస్తుంది. వీపు అందం నుంచి ఎద అందాల ఆరబోత వరకూ ప్రతీది హైలైట్ అని చెప్పాలి. టాప్ లో పలుచని ప్లోరల్ దుస్తుల్లో వాణీ హోయలు పోతున్న తీరు వావ్ అనిపిస్తుంది. టాప్ టూ బాటమ్ ఒకే కలర్ సింగిల్ పీస్ అయినా టాప్ పైనే గురి పెట్టి మైమరిపిస్తుంది. అమ్మడి టోన్డ్ అందం అంతే హైలైట్ అవుతోంది.
డిజైనర్ పై ఎంపిక చేసుకున్న యాకర్సరీస్ వాణీ టోన్డ్ బాడీని..నెక్ ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దాయి. బ్యాక్ గ్రౌండ్ లో ' మేరా ఇష్క్..మేరా ఫితూ' రొమాంటిక్ సింగ్...వాణీ మనస్సు నుంచి ఉప్పొంగిన నవ్వు పెదాలపై నుంచి యువత మనస్సుని తాకుతుంది. ఈ ఫోటోని ఉద్దేశించి వాణీ ఓ వేడి క్యాప్షన్ కూడా ఇచ్చింది. మీ శీర్షికను ఇక్కడ పోస్ట్ చేయండి.
'ఎందుకంటే ఇలాంటివి నా దగ్గర ఇప్పటికే అయిపోయాయి' అంటూ బోయ్స్ హృదయాల్ని టచ్ చేసింది. అలాంటి ఆప్షన్ ఇచ్చినప్పుడు బోయ్స్ ఎందుకంత ? కామ్ గా ఉంటారు. ఎవరు స్టైల్లో వారు చెలరేగారు.
కామెంట్లు..ఎమెజీలు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు. ఓ అభిమాని 'డామన్..ఇది చాలా వేడిగా ఉంది.. అందం ఆరాధ్యం' అంటూ కొన్ని కామెట్లు పో స్ట్ చేసి వాటికి లవ్ బుల్ ఎమోజీలను..హార్ట్ ఎమెజీలను జోడించారు.
ప్రస్తుతం వాణీ కపూర్ 'షంషేరా' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే అమ్మడు ఇలాంటి హాట్ ఫోటో షూట్ కి తెర తీసింది. సినిమా ప్రమోషన్ ని వ్యక్తిగతంగా ఎన్ క్యాష్ చేసుకుంటుంది. నెట్టింట పాపులారిటీ పెంచుకునేందుకు 'షంషేరా'ని ప్రమోషన్ ని తెలివిగా వినియోగించుకుంటుంది. 'షంషేరా' పీరియాడిక్ మూవీ. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. జులై 22న చిత్రం విడుదల.