Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : వారసుడు వాయిదా, చిరు.. బాలయ్యల కోసమేనన్న దిల్ రాజు
By: Tupaki Desk | 9 Jan 2023 5:28 AM GMTసంక్రాంతి కానుకగా జనవరి 11వ తారీకున రావాల్సిన వారసుడు సినిమాను జనవరి 14వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు దిల్ రాజు నేటి ప్రెస్ మీట్ లో తెర దించాడు. సంక్రాంతి వారసుడుగానే మా సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. చిరంజీవి మరియు బాలకృష్ణ గారి యొక్క సినిమాలు ఉన్న కారణంగానే వారసుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించాడు.
తమిళ వర్షన్ ను మాత్రం ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న విడుదల చేయబోతున్నట్లుగా స్పష్టం చేశాడు. నేను గత కొన్ని రోజులుగా నా మనసులో ఈ విషయాన్ని అనుకుంటున్నాను. నా చుట్టు ఉన్న వారు.. నా ఆఫీస్ వారు ఈ విషయాన్ని రెండు మూడు రోజుల క్రితమే లీక్ చేశారు అంటూ దిల్ రాజు వ్యాఖ్యలు చేశాడు.
తెలుగు లో చిరంజీవి గారు మరియు బాలకృష్ణ గారు పెద్ద హీరోలు. వారికి సాధ్యం అయినన్ని ఎక్కువ థియేటర్లు లభించాల్సి ఉంది. అందుకే వారి సినిమాల తర్వాతే నా సినిమా విడుదల కావాలనే ఉద్దేశ్యంతో జనవరి 14వ తారీకున నా వారసుడు సినిమాను తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు.
మా బ్యానర్ లో గతంలో వచ్చిన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ మాదిరిగానే ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని దిల్ రాజు నమ్మకం వ్యక్తం చేశారు. చాలా మందితో చర్చించిన తర్వాత.. చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం ను తీసుకున్నట్లుగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
కొందరు సినిమాను వాయిదా వేయాల్సిన అవసరం ఏంటీ.. అక్కడ 11 కు విడుదల అయ్యి.. ఇక్కడ 14కు విడుదల చేస్తే ఎలా అన్నారు. మా సినిమా పై ఉన్న నమ్మకంతో ఇలా చేస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తప్పకుండా ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని దిల్ రాజు అన్నాడు.
చిరంజీవి మరియు బాలకృష్ణ లు స్టార్ హీరోలు కనుక వారి యొక్క సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు అవసరం ఉంటాయి. అందుకే ఆలస్యంగా వారసుడు ను విడుదల చేస్తున్నట్లుగా దిల్ రాజు స్పష్టం చేశాడు. ఇది ఒక పాజిటివ్ నోడ్ తోనే చేస్తున్నట్లుగా దిల్ రాజు పేర్కొన్నాడు. అందరు నిర్మాతలు లాభపడాలి.. అందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలను దక్కించుకోవాలి అనే ఉద్దేశ్యంతో వారసుడు తెలుగు వర్షన్ ను వాయిదా వేస్తున్నట్లుగా దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.