Begin typing your search above and press return to search.
డేంజరస్ గర్ల్ పక్కన వర్మ కూల్ ఫోజ్
By: Tupaki Desk | 11 Dec 2022 3:30 AM GMTవివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన వయసు మీద పడుతున్నా కొద్ది అమ్మాయిల పిచ్చి వాడు అవుతున్నాడా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా డేంజరస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అషురెడ్డి కాళ్ళ వద్ద కూర్చోవడం.. కాళ్ళకు ముద్దు పెట్టడం చేశాడు.
ఆ ఫొటోలు వీడియోలు ఇంకా కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి. వర్మ డేంజరస్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో నైనా గంగూలీ మరియు అప్సరా రాణి లు నటించారు. పెద్ద ఎత్తున ఆ సినిమాను విడుదల చేశారు. కానీ జనాల్లో కొందరు మినహా డేంజరస్ సినిమాను పట్టించుకున్న దాఖలాలు లేవు.
సినిమా ప్రమోషన్ లో భాగంగా వర్మ ఇంకా ఫొటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నాడు. అందులో భాగంగానే ఈ ఫొటోను వర్మ షేర్ చేశాడు. డేంజరస్ గర్ల్ అప్సరా రాణి తో అన్నట్లుగా ఈ ఫొటోను షేర్ చేశాడు. వర్మ పై చేయి వేసి స్విమ్ సూట్ లో ముద్దుగుమ్మ అప్సర ఫొటోకు ఫోజ్ ఇచ్చిన తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అందంతో పాటు మంచి ఫిజిక్ ఉన్న ముద్దుగుమ్మ అప్సర. ఈ అమ్మడితో ముందు ముందు వర్మ మరిన్ని సినిమాలు తీసే అవకాశాలు ఉన్నాయి. ఒక హీరోయిన్ వర్మకు నచ్చితే అంత సులభంగా వదిలి పెట్టడు. ఇప్పుడు ఆయన దృష్టిలో అప్సర రాణి ఒక అప్సరస. కనుక ఆమెకు వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.