Begin typing your search above and press return to search.

చిరంజీవిపై వర్మ ట్రోల్స్.. దుమారం

By:  Tupaki Desk   |   30 March 2020 11:30 AM GMT
చిరంజీవిపై వర్మ ట్రోల్స్.. దుమారం
X
గొడవ లేని కాడ గెలుక్కోవడం.. వివాదాలు రాజేయడం మన దర్శకుడు రాంగోపాల్ వర్మకు వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలందరినీ ఆయన ట్రోల్స్ చేస్తూ విమర్శిస్తూ అప్పట్లో వార్తల్లోకెక్కారు. వివాదాలు లేనిదే కడుపునిండని వర్మ తాజాగా మరోసారి చిరంజీవి మెగా హీరోలపై పడ్డాడు.

కరోనా వైరస్ తో సినిమా పరిశ్రమ కుదేలైంది. షూటింగ్ లు లేక చాలామంది సినీ కార్మికులకు పూట గడవని పరిస్థితి ఎదురైంది. దీంతో చిరంజీవి చైర్మన్ గా 'క్రైసిస్ చారిటీ'ని ఏర్పాటు చేశారు. తాజాగా వారికి స్ఫూర్తినిచ్చేలా కోటి స్వరపరిచిన 'క్రైసిస్ చారిటీ ఇనిషియేటివ్ సాంగ్'ను విడుదల చేశారు.

ఈ పాటపై రాంగోపాల్ వర్మ సెటైర్లు వేశాడు. చిరంజీవి సహా మెగా హీరోలందరూ కలిసి తీసిన ఈ కరోనా పాటను బ్యాక్టీరియా ఇష్టపడుతుందని.. బ్యాక్టీరియా నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎద్దేవా చేశాడు. తాను కూడా కరోనాపై పాట విడుదల చేస్తున్నానని.. ఫూల్స్ డేనాడు ఏప్రిల్ 1న విడుదల చేసే ఈ పాటతో ఎవరు ఫూల్ అవుతారో తెలుస్తుంది అంటూ మెగా హీరోల పాటకు కౌంటర్ ఇచ్చాడు.

మెగా హీరోలందరిపై పంచ్ వేసిన వర్మను మెగాభిమానులు అంత ఈజీగా వదులుతారని అనుకోలేం.కానీ మన వర్మ కూడా ఊరుకునే రకం కాదు కదా.. అందుకే నోరు జారాడు.

కరోనా తో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు స్ఫూర్తినిచ్చేలా పాట విడుదల చేసిన మెగా హీరోలు, నాగార్జున కృషిపై సినీలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. విరాళాలు ఇవ్వడమేకాదు.. భరోసా కల్పించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వర్మ వారి ప్రయత్నాన్ని ఎద్దేవా చేసేలా అవమానించడం గమనార్హం. మరి దీనిపై సినీ పెద్దలు ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం.