Begin typing your search above and press return to search.
తుపాకీ డాట్ కామ్ తో వరుణ్ తేజ్ ఎక్స్ క్లూసివ్ చిట్ చాట్
By: Tupaki Desk | 18 Sep 2019 5:27 PM GMT* వాల్మీకి లో మీరు పోషించిన పాత్రకి నెగిటివ్ ఛాయలు ఉంటాయి - కెర్రిర్ స్టార్టింగ్ లోనే ఈ సాహసం ఎందుకు?
మూవీ ఆడియన్స్ ఇప్పుడు వాళ్లు చూసే పాత్ర వాళ్ళని ఎంటర్ టైన్ చేస్తుందా లేదా అన్నదే ఆలోచిస్తున్నారు - ఆ పాత్ర నెగటివ్ గా ఉందా పాజిటివ్ గా ఉందా అనేది అస్సలు పట్టించుకోవడం లేదు - చిరంజీవి గారు కూడా కెర్రిర్ స్టార్టింగ్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న హీరో గా చాలా సార్లు కనిపించారు - నేను వాల్మీకి లో ఈ రోల్ తీసుకోవడానికి చిరు గారే స్ఫూర్తి. ఐనా నా రోల్ మరి అంత విలనీ గా ఉండదు(నవ్వులు)
* సోలో హిట్స్ రావడంలేదు అనే కామెంట్స్ పై మీ స్పందన ?
అసలు కామెంట్స్ ని పట్టించుకోకుండా ఉండటమే మంచింది అని అని నా ఫీలింగ్
* సరే కామెంట్స్ కాదు - కనీసం మీకు ఎప్పుడైనా అనిపించిందా?
నిజం చెబుతున్న నాకు ఎప్పుడు అనిపించలేదు - నిజానికి ఒక సినిమా సక్సెస్ ఒక్కరి వల్ల రాదు - అందుకే నేను నటించే సినిమాలు సక్సెస్ క్రెడిట్ మొత్తం టీం అందరిదీ - ఫైనల్ గా ఇక్కడ కూడా నా సినిమాలు వల్ల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా అన్నదే ఆలోచిస్తాను - ఈ సోలో హిట్స్ - వాళ్ళ వల్ల సినిమా హిట్ - వీళ్ళు వల్ల సినిమా ప్లాప్ అనే థాట్స్ నా మైండ్ లోకి రానివ్వను.
* వాల్మీకి సినిమా మిలో తీసుకువచ్చిన మార్పులు ఏంటి?
వాల్మీకి లో నా రోల్ చాలా ఛాలెంజింగ్ - రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించాల్సి వచ్చింది - టీజర్ చూసి అంత బాగా నటించావ్ అంటున్నారు, కానీ నాకు మాత్రం ఈ పాత్ర ఇంకా బాగా బాగా పోషించాలి అనే తపన ఉండేది సెట్ లో.. ఎందుకో ఈ రోల్ నాకు బాగా నచ్చి చేశాను - డైరెక్టర్ హరీష్ గారు కూడా ఈ రోల్ ని చాలా బాగా చూపించారు.
* మెగాస్టార్ లెగసీని కంటిన్యూ చేస్తున్న వారసుల్లో మీరు ఉన్నారు - ఈ బాధ్యతని మీరు ఎలా నిర్వహిస్తున్నారు?
నేను చేస్తున్న సినిమాలు - నా పాత్రలు వాటికీ వచ్చే స్పందన - మెగా అభిమానుల అండా దండ ఎక్కడ తగ్గకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ మెగాస్టార్ లెగిసిని కంటిన్యూ చేసే వారసుల్లో నేను ఒక్కడిగా ఉండటం నా అదృష్టం
* వాల్మీకి తో మీ క్రేజ్ ఇంకా పెరగాలని మీకు మరో హిట్ రావాలని మా తుపాకీ టీం మనస్పూర్తి గా కోరుకుంటుంది - అల్ ది బెస్ట్
థాంక్యూ - ఈ సినిమాను ఆదరించాలని ఈ ఇంటర్వ్యూ రీడర్స్ అందరిని కోరుకుంటున్నా - కిల్ పైరసీ