Begin typing your search above and press return to search.
మెగా హీరోకు కిస్ పోస్టర్లు అవసరమా??
By: Tupaki Desk | 16 Feb 2018 12:52 PM GMTఇంతకుముందు సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి అందులో ఉన్న కామెడీ సీన్లనో లేక పంచ్ డైలాగులనో చూపించేవారు. ఇప్పుడు మాత్రం అందులో ఉన్న లిప్ లాకులను, హాట్ సీన్లను చూపిస్తున్నారు. ఒక రకంగా ఈ ట్రెండ్ అర్జున్ రెడ్డి తో మొదలు అయింది అని చెప్పచ్చు. ఇపుడు అదే దారిలో మెగా హీరో కూడా వెళుతున్నాడు. కానీ ఇతను సినీమా హిట్ అయ్యాక ముద్దు పోస్టర్లను వాడుతున్నాడు.
అతనే వరుణ్ తేజ్. ఈ మెగా హీరో లేటెస్టుగా తన బాబాయ్ హిట్ సినిమా టైటిల్ అయిన తొలి ప్రేమ ను తన సినిమాకు పెట్టుకుని రిలీజ్ చేశాడు. రిలీజ్ కు ముందే బోలెడు అంచనాలు ఉండటం వల్ల మరియు సినిమా కథ కూడా అద్భుతంగా ఉండటం వల్ల సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందరూ డైరెక్టర్ వెంకీ అట్లూరి ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు కురిపిస్తోంది. మొత్తానికి సినీమా సక్సెస్ ఫుల్ గా రెండో వరంలోకి అడుగు పెట్టబోతున్న కారణంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.
కింద మెమోరబుల్ హిట్, తొలి ప్రేమ అంటూ ప్రచురించారు. అయితే ఆ పోస్టర్ లో వరుణ్ - రాశి లిప్ లాక్ ను పెట్టడం అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు చేస్తే ప్రోమోషన్స్ అనుకోవచ్చు. సినిమా విడుదల అయింది, కాలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తోంది. అయినా సరే ముద్దు స్కీన్లు చూపించి జనాలని అట్రాక్ట్ చేద్దాం అని ఎందుకు అనుకుంటున్నట్టు?