Begin typing your search above and press return to search.
అమెరికాలో సంక్రాంతి పందెం వసూల్ ఎంత?
By: Tupaki Desk | 15 Jan 2023 11:30 PM GMTఅమెరికాలో అగ్రహీరోల సినిమా సక్సెస్ అయితే నాన్ బాహుబలి రికార్డులను అందుకోవడానికి ఛాన్సుంటుంది. అయితే ఈ సంక్రాంతి బరిలో విడుదలైన వీరసింహారెడ్డి- వాల్తేరు వీరయ్య వసూళ్ల సన్నివేశం ఎలా ఉంది? అంటే.. ఫర్వాలేదనే టాక్ వినిపిస్తోందే కానీ సూపర్ డూపర్ కలెక్షన్లు అన్న మాట లేదు.
బాలకృష్ణ వీరసింహా రెడ్డి ప్రీమియర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు బల్క్ టికెట్ బుకింగ్స్ జరిగాయని టాక్ ఉంది. వీరసింహారెడ్డి రెండవ రోజు మూడవ రోజు వసూళ్లు వరుసగా 39124 డాలర్లు.... 68956 డాలర్లుగా తేలింది. మరోవైపు `వాల్తేరు వీరయ్య` ప్రీమియర్ లతో 679036 డాలర్లు సంపాదించింది. రెండవ రోజు కలెక్షన్ 308911 డాలర్లతో నిజమైన హిట్ అని నిరూపణ అయింది. నిజానికి ఆచార్య ఒక మిలియన్ క్లబ్ వరకూ చేరుకున్నా చివరి నిమిషంలో ప్రచారం సరిగా లేక వెనకబడింది. 980 కె డాలర్లతో సరిపెట్టుకుంది. ఇప్పుడు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఆ లోటును పూడుస్తోందని సమాచారం.
ఓవర్సీస్ మార్కెట్లో ఇరువురు మాస్ సీనియర్ హీరోలకు మార్కెట్ రేంజ్ సోసోగానే ఉంది. మహేష్ -పవన్- ప్రభాస్- తారక్ లాంటి హీరోలకు అమెరికాలో పెద్ద మార్కెట్ ఉందని నిరూపణ అయ్యింది.