Begin typing your search above and press return to search.
వీరసింహారెడ్డి - వాల్తేరు వీరయ్య: మరీ ఇన్ని కలుసుడా?
By: Tupaki Desk | 14 Jan 2023 11:30 PM GMTసంక్రాంతి పండుగ వచ్చేసింది. తెలుగోళ్ల పెద్ద పండక్కి కాస్తంత ముందే సినిమా పండుగ మొదలైపోయింది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున అన్న రీతిలో అజిత్ నటించిన తెగింపుతో మొదలైన రిలీజ్ లు.. ఈ రోజు (శనివారం) తమిళ స్టార్ హీరో విజయ్.. చిన్న సినిమా కల్యాణం కమనీయం సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. పండుగవేళ తెలుగులో విడుదలైన మొత్తం ఐదు సినిమాల్లో అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలక్రిష్ణలునటించిన చిత్రాలు రోజు తేడాతో విడుదల కావటం తెలిసిందే.
ఈ రెండు చిత్రాలకు నిర్మాతలే కాదు.. హీరోయిన్లు కూడా ఒకరే కావటం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వేళ.. ఈ రెండు సినిమాలను నిశితంగా చూసినప్పుడు.. ఈ రెండు సినిమాల్లో ఒకేలాంటి సంఘటనలు పాత్రలు ఉండటం ఆసక్తికరంగా ఉన్నాయి. సాధారణంగా ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా ఈ రెండు చిత్రాల్ని చూసినప్పుడు.. అందులో ఒకేలాంటివి ఎన్నో ఉండటం ఆసక్తికరమని చెప్పక తప్పదు.
అవేమంటే..
- రెండు సినిమాలు రెండున్నర గంటలకు పైనే రన్నింగ్ టైం
- వీరసింహారెడ్డి రన్ టైం 2.52 గంటలు, వాల్తేరు వీరయ్య2.40 గంటలు
- రెండు సినిమాల మొదటి అక్షరం "వి (V)"తో ఉండటం
- రెండింటిలోనూ హీరోలు పక్కా మాస్ పాత్రల్ని పోషించటం
- రెండు చిత్రాల్లోనే హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవటం
- వీరసింహారెడ్డిలో అన్నా- చెల్లెళ్ల సెంటిమెంట్, వాల్తేరు వీరయ్యలో అన్నా తమ్ముళ్ల సెంటిమెంట్
- వీరసింహారెడ్డిలో తండ్రి/అన్న పాత్ర చనిపోతే.. వాల్తేరు వీరయ్యలో తమ్ముడి పాత్ర చనిపోతుంది
- రెండింటిలోనూ టైటిల్ సాంగ్ ఊపు తెచ్చేందుకు వాడటం
- స్పెషల్ సాంగ్ సైతం ఈ కోవలోకే వస్తుంది
- ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు ఫారిన్ లో చంపే ఎపిసోడ్
- రెండు సినిమాల్లోనూ భారీ ఫైటింగ్ సీక్వెన్సులు
- రెండింటిలోనూ పదుల సంఖ్యలో ప్రవాహంలా వచ్చే వారిని హీరో ఉతకోచ కోయటం
- రెండు సినిమాల్లోనూ ఇంటర్వెల్ తర్వాత సుదీర్ఘంగా ఫ్లాష్ బ్యాక్
- రెండు సినిమాల్లోనూ కీలక పాత్రల్ని చంపేయటం
- క్లైమాక్స్ లో విలన్ తలను నరికేయటం
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.